Home
Team India
Team India News
-
విరాట్ వంటి ఆటగాడు జట్టుకు అవసరం : రోహిత్
యూఏఈలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన తర్వాత.. ఈ ఫార్మాట్ లో కెప్టెన్సీ నుండి కోహ్లీ తప్పుకున్నాడు. దాంతో ఈ మధ్య న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో రోహిత్ శర్మ ఆ బాధ్యతలు చెప్పట్టాడు. అందులో కివీస్ ను టీం ఇండియా క్లిన్ స్వీప్ చేసింది. ఇక ఈ నెలలో భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుండగా… నిన్న సౌత్ ఆఫ్రికాతో తలపడే టెస్ట్ జట్టును ప్రకటిస్తూ వన్డే కెప్టెన్… -
కోహ్లీకి ధన్యవాదాలు చెప్పిన బీసీసీఐపై కోపంతో అభిమానులు
విరాట్ కోహ్లీని బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుండి తప్పిస్తున్నట్లు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది బీసీసీఐ. దాంతో కోహ్లీ అభిమానులు బీసీసీఐ పై చాలా కోపంతో ఉన్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ పై చాలా విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు బీసీసీఐ చేసిన పని వారిలో కోపాన్ని మరింత పెంచింది. అదే బీసీసీఐ కోహ్లీకి ధన్యవాదాలు చెప్పడం. అయితే ఇన్ని రోజులు వన్డే… -
రోహిత్ కెప్టెన్సీ పై ప్రజ్ఞాన్ ఓజా కీలక వ్యాఖ్యలు…
ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా టైటిల్స్ అందుకున్న జట్టు ముంబై ఇండియన్స్. అయితే ఈ జట్టు ఇంత విజయవంతం కావడానికి ముఖ్య కారణం కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ ఐపీఎల్ ప్రారంభమైన మొదట్లో రోహిత్ 2008 నుండి 2010 వరకు గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీ లోని డెక్కన్ ఛార్జర్స్ జట్టులో ఆడాడు. అప్పుడు 2009 లో ఈ జట్టు ఐపీఎల్ టైటిల్ సాధించింది. ఇక అప్పుడు ఈ జట్టులో సభ్యుడు అయిన ప్రజ్ఞాన్ ఓజా తాజాగా రోహిత్ కెప్టెన్సీ పై… -
టీమిండియా వన్డే కెప్టెన్ మార్పుపై గంగూలీ క్లారిటీ
ప్రస్తుతం భారత క్రికెట్‌కు సంబంధించి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ప్రస్తుత క్రికెటర్లలో అత్యుత్తమ క్రికెటర్. అంతేకాకుండా కెప్టెన్‌గానూ మంచి రికార్డే ఉంది. ఇటీవల టీ20ల తరహాలోనే వన్డేలకు కూడా విరాట్ కోహ్లీ తనంతట తానుగా కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడని అందరూ భావించారు. అయితే విరాట్‌కు కనీసం చెప్పకుండా కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించిందనే వార్త బయటకు రావడంతో కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ మార్పు… -
కోహ్లీకి వన్డే కెప్టెన్సీ పోవడానికి ఆ 48 గంటలే కారణమా?
విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 మ్యాచ్‌ల నుంచి కెప్టెన్‌గా తప్పుకున్నాడు. తాజాగా వన్డే మ్యాచ్‌ల కెప్టెన్సీ నుంచి కూడా దూరమయ్యాడు. బుధవారం నాడు బీసీసీఐ టీమిండియా వన్డే కెప్టెన్సీని కోహ్లీ నుంచి రోహిత్‌కు బదలాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ నిర్ణయం వెనుక ఓ 48 గంటల స్టోరీ దాగి ఉన్నట్లు పరిణామాలను చూస్తే అర్ధమవుతోంది. నిజానికి 2023 వరకు విరాట్ కోహ్లీ వన్డేలకు కెప్టెన్‌గా ఉండాలని భావించాడు. Read Also: టెస్ట్… -
గాయాల కారణంగా సౌత్ ఆఫ్రికా పర్యటనకు వారు దూరం…?
భారత జట్టు ఈ నెలలో సౌత్ ఆఫ్రికా పర్యాటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అక్కడ మూడు టెస్టులు. మూడు వన్డేలలో సౌత్ ఆఫ్రికా జట్టుతో టీం ఇండియా పోటీ పడుతుంది. అయితే ఈ పర్యటనలో టెస్ట్ సిరీస్ కోసం కొంత మంది స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా దూరం అవుతున్నారు అని తెలుస్తుంది. అయితే తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, గిల్ గాయపడిన విషయం… -
దక్షిణాఫ్రికా పర్యటనలో విహారి ఉంటాడా…?
భారత టెస్ట్ జట్టు ఆటగాడు హనుమ విహారి ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన తర్వాత మళ్ళీ ఆ తరహా ప్రదర్శన చేయలేకపోయాడు. దాంతో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో అతనికి తుది జట్టులో అవకాశం లభించలేదు. అలాగే ఈమధ్య ఇండియాలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లోకి కనీసం అతడిని ఎంపిక కూడా చేయకుండా… దక్షిణాఫ్రికా వెళ్తున్న భారత ఏ జట్టులో చేర్చారు. కివీస్ తో సిరీస్ తర్వాత భారత జట్టు అక్కడికి వెళ్లనున్న కారణంగా… -
రహానేకు కోహ్లీ మద్దతు…
ప్రస్తుతం భారత టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే అనుకున్న విధంగా రాణించలేక పోతున్నాడు. పరుగులు చేయక అభిమానులను నిరాశపరుస్తున్నాడు. దాంతో అతడిని జట్టు నుండి తొలగించాలని విమర్శలు భారీగా వస్తున్నాయి. అయితే ఈ విషయంలో రహానేకు కెప్టెన్ కోహ్లీ మద్దతు ఇచ్చాడు. తాజాగా రహానే గురించి మాట్లాడుతూ… నేను అతని ఫామ్‌ను అంచనా వేయలేను… దాని గురించి ఎవరు ఏం చెప్పలేరు. దానిని ఎలా మెరుగు పరుచుకోవాలి అనేది అతనికి మాత్రమే తెలుస్తుంది. ఈ సమయంలో… -
ఈ రికార్డు సాధించిన ఒకేఒక్కడు విరాట్ కోహ్లీనే
టీమిండియా అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించడంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో 50 విజయాలు సాధించిన మొదటి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అంతేకాకుండా ప్రతి ఫార్మాట్లో కనీసం 50 విజయాలు సాధించిన తొలి క్రికెటర్‌గానూ రికార్డు అందుకున్నాడు. విరాట్ సాధించిన ఈ అరుదైన రికార్డుపై బీసీసీఐ అభినందనలు తెలిపింది. కాగా టెస్టుల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 66 మ్యాచ్‌లకు సారథ్యం వహించగా జట్టుకు 39… -
దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన కొత్త షెడ్యూల్ విడుదల
తమ దేశంలో టీమిండియా పర్యటనకు సంబంధించి దక్షిణాఫ్రికా బోర్డు తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. వాస్తవానికి డిసెంబర్ 17 నుంచి తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పర్యటన షెడ్యూల్‌ను దక్షిణాఫ్రికా బోర్డు సవరించింది. దీంతో సవరించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. Read Also: పెళ్లి మండపంలోకి దూరి పెళ్లికూతురి…
తాజావార్తలు
-
Harish Rao : జర్మనీ ఉద్యోగాల పేరుతో మోసమా? టామ్కామ్పై హరీష్ రావు ఫైర్
-
Varanasi: ‘వారణాసి’ పోస్ట్‌పోన్ కాలేదట.. ఆ రోజే థియేటర్లలోకి మహేష్ – జక్కన్న మూవీ!
-
Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
-
Airtel Recharge Plans: Airtel కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. రూ.185, రూ.203, రూ.206.. వ్యాలిడిటీ, బెనిఫిట్స్ ఇవే!
-
Anupama Parameswaran: పెళ్లి చేసుకోవద్దని నేను ఎక్కడా చెప్పలేదు: అనుపమ
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!