Health Tips: చాయ్.. సవాలక్ష పంచాయతీల మధ్య కాసింత ప్రశాంతతను ఇచ్చేది చాయ్ తాగే టైం. ఈ రోజుల్లో చాయ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంలా మారిపోయింది. సరే ఇక్కడ వరకు అంతా మంచిగానే ఉంది. మీకు తెలుసా రోజుకు ఎన్ని సార్లు చాయ్ తాగాలో. ఏదైనా మోతాదులో ఉంటే మంచిగానే ఉంటుంది. ఎప్పుడైతే మోతాదు దాటిపోతుందో.. అప్పటి నుంచి షురూ అవుతాయ్ రోగాలు.. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కప్పు చాయ్‌తో గుప్పెడు…