సీనియర్ నటి సురేఖా వాణి ఇటీవల ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అందులో ఆమె తన చేతిపై గోవింద నామాలు, శ్రీవారి పాదాల టాటూను చేయించుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఈ వీడియో పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. టాటూ వేయించుకునే సమయంలో సురేఖా వాణి చేసిన ఎక్స్‌ప్రెషన్లు, అరుపులపై కొంతమంది నెటిజన్లు ‘ఇది భక్తి చూపించడమా?’ అని ‘ఈ భక్తి కన్నా, వీడియోల…
Tattoo : గత కొన్ని సంవత్సరాలలో పచ్చబొట్లు బాగా ప్రజాదరణ పొందాయి. అన్ని వయసుల ప్రజలు వీటిని శరీరంపై వేసుకుంటున్నారు. అయితే పచ్చబొట్లు ఒకరి శరీరానికి అందాన్ని చేకూర్చినప్పటికీ, వాటితో సంబంధం ఉన్న ప్రతికూలతలు, అనేక ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. పచ్చబొట్టు వేయించుకోవడమంటే ముఖ్య సమస్య అది శాశ్వతంగా ఉండడమే. అంతేకాకుండా పచ్చబొట్లను సులభంగా తొలగించలేము. పచ్చబొట్లను తొలిగించాలంటే చాలామంది లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తొలిగించుకుంటారు. అయితే ఈ తొలగింపు ఖరీదైనది…
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువ అయ్యారు. ముఖ్యంగా కొలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలు విడాకులు తీసుకుంటున్నారు. మొన్న ధనుష్, నిన్న జీవి ప్రకాష్ విడాకులు తీసుకున్నారు.. ఈ నేపథ్యంలోనే అందరి కళ్ళు ప్రస్తుతం స్టార్ కపుల్ గా ఉన్న జంటలపైనే ఉన్నాయి.. ఇప్పుడు ఓ స్టార్ హీరో తన భార్య పేరును టాటూగా వేయించుకున్నాడు.. కానీ ఇప్పుడు ఆ టాటును తీసేసి వేరే టాటును వేయించుకున్నాడు.. ఆ ఫోటో…
Tattoo : పచ్చబొట్టు కారణంగా ఐపీఎస్ కావాలన్న యువకుడి జీవితం ముగిసిపోయింది. ఢిల్లీలో రెండేళ్ల క్రితం జరిగిన ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. చేతిపై పచ్చబొట్టు వేయించుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
2017 అక్టోబర్ 7వ తేదీ అక్కినేని నాగచైతన్య, సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రోజు. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున గోవాలో హిందు సంప్రదాయ పద్ధతిలోనూ, ఆ తర్వాత క్రైస్తవ సంప్రదాయంలోనూ వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పదేళ్ళ స్నేహం, ఏడేళ్ళ ప్రేమ, నాలుగేళ్ళ వివాహ బంధం అక్టోబర్ 2న పటాపంచలైపోయింది. అదే జరిగి ఉండకపోతే, ఇవాళ వారిద్దరూ అందరికీ దూరంగా ఏకాంతంగా తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుని ఉండేవారేమో! చైతు సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో…
అభిమానానికి హద్దులు ఉండవు. తాము అభిమానించేవారి పేర్లను, బొమ్మలను తమ శరీరంపై పచ్చబొట్లుగా వేయించుకొని మురిసిపోవడమూ కొందరికి ఆనందం ఇస్తుంది. నటసింహ నందమూరి బాలకృష్ణ వీరాభిమాని కార్తిక్ కూడా అలా ఆనందంలో ఓలలాడుతున్నాడు. హైదరాబాద్ కు చెందిన కార్తిక్ ఎమ్.బి.ఏ. చదివాడు. ఎంచక్కా తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే మదిలో కొలువైన అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ బొమ్మను ట్యాటూగా తన జబ్బపై వేయించుకుని ఆనందించాడు కార్తిక్. ఇందులో విశేషమేముంది? అలా ఎంతోమంది ఫ్యాన్స్ చేస్తున్నారు…
కేట్ మోస్ టాటూ పాఠాలు నేర్చుకుంటోంది. 1990లలో ఈ సూపర్ మోడల్ ఫ్యాషన్ కి మారుపేరుగా ఉండేది. ఆమె పేరు మీద జరిగే ఫ్యాషన్ షోస్ అదిరిపోయేవి. ఆమె పేరున చెలామణి అయ్యే క్లోతింగ్ రేంజ్ భారీ రేటుకు అమ్ముడుపోయేది. ఫోర్బ్స్ లిస్టులో కూడా కేట్ మోస్ అత్యధిక ఆదాయం గల రెండవ వ్యక్తిగా స్తతా చాటింది!2005 తరువాత నుంచీ డ్రగ్స్ సంబంధమైన ఆరోపణలు ఎదుర్కొని 2012లో ఎట్టకేలకు అన్ని కేసుల్లోంచి బయటపడ్డ కేట్ మోస్ ప్రస్తుతం…