సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలిసిన పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా తాతినేని రామారావు లేరన్న వార్త ఎంతగానో కలచి వేసిందని, ఆయన కన్నుమూయడం సినీ పరిశ్రమకు తీరని లోటని నందమూరి బాలకృష్ణ అన్నారు. Read Also : Director Tatineni Rama Rao Passes Away : టాలీవుడ్ లో మరో విషాదం “దర్శకుడు అనే మాటకు వన్నె తెచ్చిన…
హిందీ చిత్రాలతోనూ వెలుగు చూసిన తెలుగు దర్శకులు ఎందరో ఉన్నారు. వారిలో తాతినేని రామారావు ప్రత్యేక స్థానం సంపాదించారు. మాతృభాష తెలుగులో విజయాలు సాధించిన తాతినేని రామారావు, దక్షిణాదిన సక్సెస్ చూసిన అనేక చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. అక్కడా జయకేతనం ఎగురవేశారు. అలాగే హిందీలో హిట్ అయిన పలు చిత్రాలను తెలుగులో రూపొందించీ విజయాలు సాధించారాయన. `తెలుగువారి హిందీ దర్శకుడు` అనే పేరు సంపాదించారు. తాతినేని రామారావు ఎన్ని సినిమాలు తీసినా, ఆయన పేరు వినగానే…