Tata Harrier and Safari: టాటా మోటార్స్ వెహికల్స్ రాబోయే రోజుల్లో పలు కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టాటా హారియర్, టాటా సఫారీ SUVల పెట్రోల్ వేరియంట్లను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.