కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే టాటా కర్వ్ పై ఓ లుక్కేయండి. టాటా కంపెనీ డీజిల్‌లో స్మార్ట్ డీజిల్‌ను బేస్ వేరియంట్‌గా అందిస్తుంది. మీరు ఈ SUV బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి కారును ఇంటికి తీసుకురావచ్చు. ప్రతి నెల ఈఎంఐ ఎంత చెల్లించాలో ఇప్పుడు చూద్దాం. Also Read:IPL 2025: క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్.. త్వరలో ఐపీఎల్ రీస్టార్ట్.. కొత్త…
Tata Curvv Dark Edition: దేశీయ ఆటోమేకర్ టాటా, తన కూపే SUV అయిన కర్వ్ డార్క్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇప్పటికే, టాటాలో నెక్సాన్, హారియర్, సఫారీలు డార్క్ ఎడిషన్ కలిగి ఉండగా, తాగా కర్వ్‌ని కూడా ఈ ఎడిషన్‌లో రిలీజ్ చేసింది. కొత్తగా వచ్చి కర్వ్ ‘‘బ్లాక్ బ్యూటీ’’ మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది.
Tata Motors: టాటా మోటార్స్ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌తో జతకట్టింది. టాటా మోటార్స్ కుటుంబంలో చేరిన విక్కీ కౌశల్, 'టేక్ ది కర్వ్' ప్రచారం చేయనున్నారు. టాటా మోటార్స్ టాటా కర్వ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విక్కీ కౌశల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఛావా, ఉరి, సామ్ బహదూర్ వంటి సినిమాలతో అద్భుతంగా నటించడంతో పాటు చారిత్రక, దేశభక్తి ప్రాధాన్యత కలిగిన పాత్రల్ని పోషించిన విక్కీ కౌశల్, స్వదేశీ ఆటోమేకర్ అయిన టాటాకు సరిగా సరిపోతాడని ఆ సంస్థ…
టాటా మోటార్స్ కర్వ్ యొక్క ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్) మోడల్‌ను లాంచ్ చేసింది. గత నెలలో కర్వ్ ఈవీ(Curvv EV) లాంచ్ అయిన సంగతి తెలిసిందే.. టాటా కర్వ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. కాగా.. కర్వ్ టాప్ మోడల్ రూ. 17.69 లక్షలు ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). 2024 అక్టోబర్ 31 వరకు బుకింగ్‌లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది.
Tata Curvv EV: టాటా తన కూపే ఎస్‌యూవీ కర్వ్ EVని లాంచ్ చేసింది. దేశంలో తొలిసారిగా కూపే స్టైల్ డిజైన్‌తో వచ్చిన తొలి కారు కర్వ్ ఈవీ. టాటా నుంచి నెక్సాన్, టిగోర్, టియాగో, పంచ్ తర్వాత వస్తున్న ఐదో ఎలక్ట్రిక్ వాహనం కర్వ్ EVనే. దీని ప్రారంభ మోడల్ ధర రూ. 17.49 లక్షలతో మొదలై రూ. 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది ఎంజీ జెడ్ఎస్ ఈవీకి, బీవైడీ అట్టో 3కి…
Cars in August:ఫెస్టివల్ సీజన్ రాబోతోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కార్ మేకర్ కంపెనీలు కూడా తమ కొత్త మోడళ్లని మార్కెట్‌లో ప్రవేశపెట్టబోతున్నాయి. ముందు ఆగస్టు నెలలో మూడు SUV కార్లు ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ అవుతున్నాయి. దేశీయ కార్ కంపెనీలు మహీంద్రా, టాటాతో పాటు ఫ్రెంచ్ ఆటోమేకర్ సిట్రోయెన్ నుంచి కొత్త కారు రాబోతోంది.
Citroen Basalt: కూపే స్టైల్ డిజైన్‌తో టాటా కర్వ్ రాబోతోంది. ఆగస్టు 7న ఇండియన్ మార్కెట్‌లోకి ఈ కార్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇదిలా ఉంటే కర్వ్‌కి ప్రత్యర్థిగా ఫ్రెంచ్ కార్ మేకర్ సిట్రోయన్ బసాల్ట్ కారును మార్కెట్‌లోకి దింపుతోంది.