Tata Motors: టాటా కర్వ్ కోసం రంగంలోకి దిగిన ‘‘ఛావా’’ విక్కీ కౌశల్..
- టాటా మోటార్స్ ఫ్యామిలీలో చేరిన విక్కీ కౌశల్..
- ‘‘టేక్ ది కర్వ్’’ పేరుతో బ్రాండింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors: టాటా మోటార్స్ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌తో జతకట్టింది. టాటా మోటార్స్ కుటుంబంలో చేరిన విక్కీ కౌశల్, ‘టేక్ ది కర్వ్’ ప్రచారం చేయనున్నారు. టాటా మోటార్స్ టాటా కర్వ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విక్కీ కౌశల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఛావా, ఉరి, సామ్ బహదూర్ వంటి సినిమాలతో అద్భుతంగా నటించడంతో పాటు చారిత్రక, దేశభక్తి ప్రాధాన్యత కలిగిన పాత్రల్ని పోషించిన విక్కీ కౌశల్, స్వదేశీ ఆటోమేకర్ అయిన టాటాకు సరిగా సరిపోతాడని ఆ సంస్థ భావించింది.
Read Also: Jamuna Tudu: ఎవరు ఈ ‘లేడీ టార్జాన్ ఆఫ్ ఇండియా’? 50 హెక్టార్ల అడవిని ఎలా కాపాడింది!
Also Read
- Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
- Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ.. ‘‘టాటా మోటార్స్‌లో, మేము నిరంతరం సరిహద్దులను దాటుకుంటూ, కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాము. ప్యాసింజర్, విద్యుత్ వాహన పరివర్తనకు మేము నాయకత్వం వహిస్తున్నందున, విక్కీ కౌశల్‌ని స్వాగతించేందుకు గర్విస్తున్నాము. అతడి విలువలు మా ప్రామాణికతతో సరిపోతుంది. విక్కీ, టాటా రెండూ భారతదేశంలో తిరుగులేని ఘనతను పంచుకుంటాయి. దేశంలో అతిపెద్ద ఆటోమేకర్‌గా ఉన్న టాటా మోటార్స్ ‘‘మేక్ ఇన్ ఇండియా’’ చొరవకు కట్టుబడి ఉంది. విక్కీ కౌశల్ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా, సంస్కృతికి ప్రాతినిధ్యం వహించడంతో అపార ఘనత సాధించినట్లే, టాటా భారతీయ వినియోగదారుల కోసం ప్రపంచస్థాయి వాహనాలను సృష్టిస్తుంది. ‘‘టేక్ ది కర్వ్’’ క్యాంపెయిన్‌లో ఆయన భాగం అవుతున్నారు. ఈ రకమైన అనుబంధాన్ని మా కస్టమర్లు, అతడి అభిమానులు ఒకే విధంగా ఇష్టపడుతామని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
టాటా బ్రాండ్ కార్యక్రమాలలో విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఐపీఎల్ సీజర్‌లో సరికొత్త టాటా కర్వ్ కోసం ప్రచారం ప్రారంభమవుతుంది. ‘‘టేక్ ది కర్వ్’’ అనే టైటిల్‌తో ఈ క్యాంపెయిన్ ప్రారంభం అవుతుంది. భారత్ ఎలా ప్రయాణిస్తుందో చూపించిన స్వదేశీ బ్రాండ్ టాటా మోటార్స్‌తో కార్ల ప్రపంచంలోకి అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందని విక్కీ కౌశల్ అన్నారు. టాటా మోటార్స్ ఫ్యామిలీతో కొత్త ప్రాజెక్టులకు సహకరించడానికి నేను ఎదురుచూస్తున్నా అని చెప్పారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!