బెట్టింగ్ యాప్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్ లను సినీ, టీవీ ఇండస్ట్రీకి చెందిన 25 మంది సెలబ్రిటీలు ప్రచారం చేసినట్లుగా గుర్తించారు. ఇప్పటివరకు 22 మంది నుండి స్టేట్మెంట్లు రికార్డు చేసింది సిట్. టాలీవుడ్ హీరోలైన దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, అనన్యనాగళ్ళ లతోపాటు యాంకర్లు విష్ణు ప్రియ, శ్యామల, హర్ష సాయి, టేస్టీ తేజ లతోపాటు మరికొంతమంది వాంగ్మూలాలను సిట్ అధికారులు రికార్డు చేశారు. మంచు లక్ష్మి,…
6Journey : రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘6జర్నీ’. బసీర్ అలూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రవి ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు.…
Bigg Boss 8:బిగ్‌బాస్ సీజన్ 8 తొమ్మిదో వారం చివరకు వచ్చేయడంతో ఎవరూ ఎలిమినేట్ అవుతారా? అనే టెన్షన్ నెలకొంది. సీజన్ 8 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు హౌస్ నుంచి బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓమ్, నైనిక, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, మెహబూబ్ ఎలిమినేట్ కాగా ఈ వారం ఎవరు ఇంటికి వెళ్లనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వారం నామినేషన్స్‌లో గౌతమ్, యష్మీ, టేస్టీ…
Tasty Teja Heart Attack Prank on Priyanka jain: జబర్దస్త్ లో కొన్ని స్కిట్స్ చేస్తూ ఫేమస్ అయ్యాడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తేజ. జబర్దస్త్ లో వచ్చిన క్రేజ్ తో పాటు అక్కడ కాంటాక్ట్స్ ఉపయోగించి టేస్టీ తేజ అనే ఒక ఫుడ్ వ్లాగ్గింగ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక యూట్యూబర్ అయ్యాడు. అయితే అక్కడ మనోడికి మంచి ఫాలోయింగ్ రావడంతో బిగ్ బాస్ సెవెన్ లో అవకాశం వచ్చింది. బిగ్ బాస్…
Tasty Teja: టేస్టీ తేజ.. గత కొన్ని రోజులుగా ఈ పేరు అందరికీ బాగా తెలుసు. జబర్దస్త్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇంకోపక్క యూట్యూబ్లో ఫుడ్ బ్లాగ్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే నేపథ్యంతో బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు.
Tasty Teja Eliminated from Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ముందు 14 మంది, వైల్డ్ కార్డు ద్వారా మరో ఐదుగురు కంటెస్టెంట్లు వచ్చారు. వీళ్లలో నుంచి మొదటి వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారం రతికా రోజ్, ఐదో వారంలో శుభశ్రీ, ఆరో వారం నయనీ, ఏడో వారం పూజా, ఎనిమిదో వారం సందీప్‌లు షో నుంచి ఎలిమినేట్ అయి బయటకు…