Tarakaratna: నందమూరి ఇంట విషాదం నెలకొంది. గత కొన్నిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న కన్నుమూశారు. నారా లోకేష్ పాదయాత్రలో కళ్ళు తిరిగి పడిపోయిన తారకరత్నను కుప్పం హాస్పిటల్ లో చేర్పించగా అతనికి తీవ్ర గుండెపోటు వచ్చినట్లు వైద్యులు ఖరారు చేశారు.