సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు నిర్మించిన సినిమా ‘అప్పుడు – ఇప్పుడు’. చలపతి పువ్వల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ”ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. Read Also : రేపు “విశాల్…