అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. ఆహారపు అలవాట్లు మారడం వల్ల లేదా వాతావరణ పరిస్థితుల కారణంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతోంది. అతి చిన్న వయసులోనే రక్తపోటు నుంచి గుండె జబ్బుల వరకు సమస్యలతో బాధపడుతున్నారు.. ఈ మధ్య గుండె పోటు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. మనం నిత్యం అనేక సమస్యలు రావడం చూస్తూనే ఉన్నాం.. టమోటాతో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు అంటున్నారు.. ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో…
వంటలకు రారాజు టమోటా.. ప్రతి కూరలోనూ టమోటాలను వాడతారు.. అందుకే టమోటలకు డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది.. టమాటలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చాలా మందికి టమోటాలను చలికాలంలో తినాలా, వద్దా అనే సందేహం రావడం కామన్.. దానికి నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. టమాటాలు పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయ. దీన్ని చలికాలంలో ఖచ్చితంగా రోజూ తినాలని ఆరోగ్య…
ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. టమోటా ధరలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు.. టమోటాలు అమ్మి కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు.. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో టమోటా చో్రీలు జరుగుతున్నాయి.. గత కొన్ని రోజుల క్రితం ఉల్లిపాయ ధరలు కన్నీళ్లు పెట్టించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు టమోటా ధరలు జనాలకు కడుపు మంటను తెప్పిస్తున్నాయి.. గత నెల రోజులుగా భగ్గుమంటున్న టమాటా ధరలు ఇంకా చల్లారాటం లేదు.. ఆకాశాన్ని తాకుతున్న ధరలు ఇప్పుడు తగ్గేలా కనిపించడం లేదు..…
చోరీ జరిగింది అంటే ఎంత బంగారు పోయింది.. ఎంత డబ్బులు పోయాయి అని అడిగేవారు.. కానీ ఇప్పుడు మాత్రం ఎన్ని కేజిల టమోటాలు పోయాయి అని చర్చలు జరుగుతున్నాయి.. దొంగలు కూడా ఇప్పుడు రూటు మార్చుకున్నారు.. ధరలు పెరగడంతో ఎక్కువగా టమోటాలను ఎత్తుకెళ్తున్నారు.. దేశంలో పలు చోట్ల టమాటాలు చోరికి గురవుతున్నాయి.. దాంతో కూరగాయలు షాప్ యజమానులు సెక్యూరిటీని కూడా పెట్టుకుంటున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో చోరీ వెలుగులోకి వచ్చింది.. కొందరు దుండగులు…
కూరగాయల్లో అందరూ ఎక్కువగా వినియోగించే టమోటా ధర రికార్డు స్థాయిలో పెరిగింది. నెలరోజుల క్రితం రైతు బజార్లలో టమాటా రూ.10కి దొరికితే నేడు అక్కడే రూ.55కు అమ్ముతున్నారు. వారపు సంతల్లో అయితే కిలో టమోటా రూ.100కు విక్రయిస్తున్నారు. కూరగాయలు, పండ్లు అమ్మేందుకే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్‌లో అయితే కిలో టమోటాను రూ.125 బోర్డు పెట్టి అమ్ముతున్నారు. Viral News: ముందుగా వచ్చిన రైలు.. ప్రయాణికుల డ్యాన్స్ హైదరాబాద్ నగరంలో విక్రయించే టమోటాలు ఎక్కువగా చిత్తూరు…