Actor Vijay: తమిళనాడులో మరో కొత్త పార్టీ వెలిసింది. తమిళ స్టార్ విజయ్ తన ‘‘తమిళగ వెట్రి కజగం (TVK)’’ తొలి సమావేశం గ్రాండ్ సక్సెస్ అయింది. విల్లుపురం జిల్లాలో విక్రవండీలో లక్షల మంది హాజరైన సభలో విజయ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. తన పార్టీ లక్ష్యాలను, సిద్ధాంతాలు వివరించారు.