INDIA Bloc: ఇండియా కూటమికి డీఎంకే గుడ్‌బై.. బయటకొచ్చినట్లు ప్రకటన
- ఇండియా కూటమికి డీఎంకే గుడ్‌బై
- కూటమి నుంచి బయటకొచ్చినట్లు ప్రకటన
- సభలో సీటింగ్ మార్చాలని స్పీకర్‌కు లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా? అంటూ కాంగ్రెస్‌తో సుదీర్ఘ కాలం కొనసాగిన బంధాన్ని డీఎంకే తెంచుకుంది. ఇండియా కూటమి నుంచి బయటకొచ్చినట్లు డీఎంకే అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా దిగువ సభలో సీటింగ్ అమరికను కూడా మార్చాలని కోరుతూ డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ‘‘మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌తో మా పొత్తు ముగిసినందున.. సభలో మా సభ్యులు వారితో పాటు ప్రస్తుత ఆసన పద్ధతిలో కొనసాగడం సముచితం కాకపోవచ్చు.’’ అని లేఖలో డీఎంకే పేర్కొంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే విజయ్ ఆహ్వానం మేరకు వెంటనే కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు తెలిపారు. అయితే ఈ సమయంలో డీఎంకేతో చర్చించకుండానే ఏకపక్షంగా టీవీకేకు మద్దతు తెల్పడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో ఉన్న బంధాన్ని డీఎంకే తెంచుకుంది. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినట్లు తెలిపింది. దీంతో తమిళనాడులో వేగంగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.
Also Read
- JNU: జేఎన్ యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
- Göbekli Tepe: పిరమిడ్లకంటే వేల ఏళ్ల ముందు నిర్మించిన ఆలయం.. దానిని నిర్మించినవాళ్లే ఎందుకు పూడ్చిపెట్టారు?
- Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
- High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌ల నియామకం.. పూర్తి జాబితా ఇదే

తాజావార్తలు
-
Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
-
Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
-
Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
-
Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట!
-
SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!