Home
Tamil Movies
Tamil Movies News
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశా .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
సీనియర్ నటుడు దివంగత రాజేష్ కుమార్తె అయిన ఐశ్వర్య రాజేష్, తమిళ సినీ రంగంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 35 సినిమాలు చేసింది. తెలుగులో కూడా ఆమె చేసిన ఆరవ సినిమా ‘బోసు కుమారి’ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే తాను హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న మొదట్లో, తనను హీరోయిన్ లైఫ్ టైం చాలా తక్కువ అని, మూడు నాలుగేళ్లు మాత్రమే ఉంటుందని భయపెట్టారని ఆమె… -
Tamil Cinema : పొంగల్‌కు సడెన్ ఎంట్రీ ఇస్తోన్న తమిళ సినిమాలు
ఈ పొంగల్ మామూలుగా ఉండదు దళపతి విజయ్ ఫుల్ విజువల్ ఫీస్ట్ ఇస్తాడని సంబరపడిపోతున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. సీబీఎఫ్సీ సర్టిఫికేషన్ జారీ లోపం.. లీగల్ బ్యాటిల్తో సతమతమౌతుండటంతో జనవరి 9కి రావాల్సిన మూవీ వాయిదా పడింది. అటు జనవరి 10న వచ్చిన పరాశక్తి అండర్ ఫెర్ఫామెన్స్ చేయడంతో ఈ సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ మిస్సయ్యామా అని ఫీలవుతున్న తమిళ ఆడియన్స్ ముందుకు సడెన్లీ దూసుకొస్తున్నాయి పలు సినిమాలు. వాటిల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది వా వాతియార్. Also Read… -
Kollywood : నెక్ట్స్ సినిమాలు ప్రకటించని ఇద్దరు స్టార్ దర్శకులు
కోలీవుడ్‌లో వెయ్యి కోట్లు కొల్లగొట్టే దర్శకుల జాబితా నుండి శంకర్, మణిరత్నం పేర్లు డిలీట్ అయ్యాక.. హోప్స్ తెప్పించిన ఫిల్మ్ మేకర్లు.. కార్తీక్ సుబ్బరాజు, లోకేశ్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్. వీరిలో లోకీ మీదున్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మల్టీస్టార్లర్లతో ప్లాన్ చేసిన కూలీ కచ్చితంగా వెయ్యికోట్లు కొల్లగొడుతుందన్న హైప్ క్రియేట్ చేసి చివరకు తుస్సుమనిపించాడు. ఈ సినిమా రూ. 500 కోట్లకు కూడా చేరువయ్యేందుకు అవస్థలు పడింది. కూలీ అయిపోయాక లోకీ నుండి… -
Tollywood: అమీతుమీ తేల్చుకునేందుకు పోటీపడుతున్న హీరోలు
దసరా, దీపావళి సినిమాల హడావుడి మొదలైంది. ఈసారి అమీతుమీ తేల్చుకునేందుకు పోటీపడుతున్నారు యంగ్ హీరోలు. టాలీవుడ్, కోలీవుడ్ మాలీవుడ్ స్టార్స్ ఈ టూ ఫెస్టివల్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ దసరా, దీపావళికి సినీ జాతర మొదలైంది. అక్టోబర్ నెలలోనే టూ ఫెస్టివల్స్ వచ్చేయడంతో టాలీవుడ్ టూ మాలీవుడ్ సినిమాలన్నీ సీజన్‌ను యూజ్ చేయాలనుకుంటున్నాయి. దసరా సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 25 నుండే వచ్చేస్తుంటే.. సరిగ్గా పండక్కి వచ్చేస్తున్నాయి తమిళ్, కన్నడ… -
Sathyan Sivakumar: 500 ఎకరాల ఆస్తికి వారసుడు ఈ తమిళ నటుడు, ఒక్క తప్పుతో అంతా నాశనం..
Sathyan Sivakumar: సినీ ఇండస్ట్రీ మెరిసే ప్రపంచం. బయటకు ఎంతో గ్లామరస్‌గా, జాలీగా కనిపించినా, లోలోపల మాత్రం ఎన్నో విషాదాలు ఉంటాయి. సక్సెస్ వస్తే స్టార్, వరసగా ఫెయిల్యూర్ ఎదురైతే అంతే సంగతి. ఇలా చాలా మంది జీవితాలు తలకిందులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క తప్పటడుగు మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది. -
Kollywood : ఓ వైపు డిజాస్టర్స్.. అయినా కూడా సీక్వెల్స్ పై స్టార్ హీరోల మోజు..
ఓ సినిమా హిట్‌గా నిలిచాక దానికి కొనసాగింపు తీయాలనుకోవడంలో తప్పు లేదు కానీ సీక్వెల్ రూపంలో చెత్త బొమ్మను అందించి ఫస్ట్ మూవీకి వచ్చిన క్రెడిట్ పొగొట్టేస్తున్నారు తమిళ తంబీలు. కోలీవుడ్ ఇలాకాలో సక్సెస్ కొట్టిన సీక్వెల్ చిత్రాల కన్నా ఫెయిలైనవే ఎక్కువ. అందులోనూ స్టార్ హీరోస్ తెలిసి తెలిసి చేతులు కాల్చుకుంటున్నారు. తమిళంలో సింగం, కాంచన, అరణ్మనై, డీమాంట్ కాలనీ సీక్వెల్స్ చిత్రాలే ప్రేక్షకులను మెప్పించగలిగాయి మిగిలినవన్నీ జెండ్ బామ్ రాసుకునే ఫిల్మ్స్‌గా మారాయి. Also… -
Piracy: టాలీవుడ్లో 40 సినిమాల పైరసీతో రూ.3700 కోట్ల నష్టం.. నిందితుడు అరెస్ట్
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన భారీ సినిమా పైరసీ కేసులో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన జన కిరణ్ కుమార్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ గత ఏడాదిన్నర కాలంలో 40 పెద్ద తెలుగు, తమిళ సినిమాలను పైరసీ చేసి, వాటిని 1Ta******er, 1t****v, 5M****z వంటి వెబ్సైట్లకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు సుమారు రూ.3700 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. Also… -
Tamil – Telugu: తెలుగు ప్రేక్షకుల ముందుకు ఒకేరోజు తమిళ సూపర్ హిట్- డిజాస్టర్ సినిమాలు
ఈ వారం రెండు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు సంక్రాంతి సందర్భంగా తమిళంలో రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి సూపర్ హిట్ కాగా మరొకటి భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.. అసలు విషయం ఏమిటంటే విశాల్ హీరోగా వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్లుగా తెరకెక్కిన మద గజ రాజా అనే సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు 12 ఏళ్ల క్రితం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా… -
Lubber Pandhu : తెలుగులోకి తమిళ్ సూపర్ హిట్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
హరీష్ కళ్యాణ్, అట్టకత్తి దినేష్ జంటగా నటించిన ‘ లబ్బర్ పంధు’. ఈ చిత్రం విడుదలై అభిమానుల నుండి భారీ స్పందనను అందుకుంది. దీపావళి సందర్భంగా ‘లబ్బర్ పంధు’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ప్రతి వారం ఓటీటీలలో కొత్త సినిమాలు విడుదలవుతాయి. కరోనా తర్వాత OTT ప్లాట్‌ఫారమ్‌లు పెరగడంతో, అభిమానులు ప్రతి వారం తమ కుటుంబాలతో కలిసి ఓటీటీలలో కొత్త సినిమాలను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. దీపావళికి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో గట్టిగానే… -
TFPC Key Meeting: 8 వారాల తర్వాతే ఓటీటీలోకి.. తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం
తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై తమిళ నిర్మాతల మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు వెల్లడించింది. అగ్రకథానాయకులు నటించిన ఏ సినిమా అయినా, విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని నిర్ణయించింది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!