Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశా .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ నటుడు దివంగత రాజేష్ కుమార్తె అయిన ఐశ్వర్య రాజేష్, తమిళ సినీ రంగంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 35 సినిమాలు చేసింది. తెలుగులో కూడా ఆమె చేసిన ఆరవ సినిమా ‘బోసు కుమారి’ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది.
ఈ క్రమంలోనే తాను హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న మొదట్లో, తనను హీరోయిన్ లైఫ్ టైం చాలా తక్కువ అని, మూడు నాలుగేళ్లు మాత్రమే ఉంటుందని భయపెట్టారని ఆమె చెప్పుకొచ్చింది. ఆ భయం కారణంగానే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు తాను చేసినట్లు ఆమె వెల్లడించింది. తన కెరియర్లో 35 తమిళ సినిమాలు చేశానని, తెలుగులో రేపు ఆరవ సినిమా రిలీజ్ అవుతోందని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే మలయాళంలో కూడా మరొక ఐదు సినిమాలు తాను చేసినట్లు ఆమె వెల్లడించారు.
Also Read
నిజంగానే వాళ్ళు చెప్పినట్లుగా హీరోయిన్ లైఫ్ చాలా తక్కువ ఉంటుందేమో అని తాను భయపడ్డానని, ఆ భయంతోనే ఎక్కువ సినిమాలు—అవి క్యారెక్టర్ రోల్స్ అయినా కూడా—చేసేశానని ఆమె చెప్పుకొచ్చింది. మంచి పాత్ర పడితే హీరోయిన్ అని చూసుకోకుండా, ‘టక్ జగదీష్’ లాంటి సినిమాలలో మంచి పాత్రలలో కూడా తాను నటించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. తనలో పెట్టిన భయం వల్లే తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేశానని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!