Home
Tamil Cinema
Tamil Cinema News
-
Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, చెన్నై బ్యూటీ త్రిష మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోస్తూ, త్రిష చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్గా మారింది. ఇటీవల దళపతి విజయ్ తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా ముఖ్యమంత్రిగా భారీ బహిరంగ సభలో ప్రమాణ… -
Sobhita: “నా జీవితాన్ని మార్చింది అదే..” శోభితా ధూళిపాళ్ల క్రేజీ కామెంట్స్ వైరల్!
తెలుగు అమ్మాయి శోభితా నటనతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఆమె, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ‘గూడాచారి’, ‘మేజర్’, ‘పొన్నియన్ సెల్వన్’ వంటి సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్లో కూడా నటిస్తూ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. నటిగా మాత్రమే కాకుండా తన ఆలోచనలు, వ్యక్తిత్వంతో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు నెటిజన్ల… -
RB Choudary: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. యాక్సిడెంట్లో ఆర్.బి. చౌదరి మృతి
‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అధినేత, లెజెండరీ ప్రొడ్యూసర్ ఆర్.బి. చౌదరి గారు ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారని వస్తున్న వార్తలు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. శాబ్దాల కాలంగా భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. ఎన్నో చిరస్మరణీయమైన చిత్రాలను నిర్మించి, ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. దక్షిణాది సినీ సామ్రాజ్యంలో ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అనే పేరు వినబడగానే మన… -
Allu Arjun: విజయ్ స్థానంపై కన్నేసిన బన్నీ?
తమిళనాడులో సినిమా, రాజకీయం విడదీయలేని బంధం, అందుకే అక్కడ టాప్ హీరో స్థానం కేవలం బాక్సాఫీస్ రికార్డులకు మాత్రమే పరిమితం కాదు, అది ఒక సామాజిక శక్తి అనే చెప్పాలి. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు సీనియర్ల కోటాలోకి వెళ్లడం, విజయ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, అజిత్ సినిమాల కంటే ఎక్కువ రేసింగుల మీదకి వెళ్ళడంతో ఇప్పుడు కోలీవుడ్ తదుపరి వారసుడి కోసం వెతుకుతోంది. ఈ రేసులో స్థానిక హీరోల కంటే పక్క రాష్ట్రం నుంచి… -
Tamil Producers: టోకెన్ స్ట్రైక్’కి దిగిన తమిళ నిర్మాతలు!
తమిళ చిత్ర పరిశ్రమలో నెలకొన్న తాజా పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. థియేటర్ యాజమాన్యాలు ఏకపక్షంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా ‘తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ మే 2వ తేదీన ఒక రోజు ‘టోకెన్ స్ట్రైక్’ (నిరసన ప్రదర్శన) చేపట్టాలని నిర్ణయించింది. సాధారణంగా సినిమా వసూళ్లలో థియేటర్ యాజమాన్యాలకు, నిర్మాతలకు మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. అయితే, ఇటీవల థియేటర్ యజమానులు ముందస్తు సమాచారం లేకుండా, అకస్మాత్తుగా ‘రెవెన్యూ షేర్’ పద్ధతిని అమలులోకి… -
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
వైవిధ్యమైన చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్, ఇప్పుడు కోలీవుడ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సుహాస్, నటుడు సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మండాడి’ చిత్ర షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ‘మండాడి’ చిత్రం మత్స్యకారుల జీవితాలు మరియు తీరప్రాంత నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే సెయిల్బోట్ రేస్ (పడవ పందాలు) సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రియలిస్టిక్ లుక్ కోసం మేకర్స్ వాస్తవ ప్రదేశాలలో, ఎంతో వ్యయప్రయాసల… -
Jananayagan Leak: జననాయగన్ సినిమా లీక్ కేసులో ముగ్గురు కీలక నిందితుల అరెస్ట్..!
Jananayagan Leak: తమిళ చిత్ర పరిశ్రమను కుదిపేసిన ‘జననాయగన్’ సినిమా పైరసీ కేసులో స్టేట్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేసారు. సినిమా ఆన్లైన్ లీక్కు సంబంధించి నమోదైన కేసులో లోతైన దర్యాప్తు చేపట్టిన అధికారులు ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.! ఈ కేసుకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం..… -
Vijay: “విజయ్కు ఎఫైర్ ఉంది”.. విడాకులు కోరిన దళపతి భార్య
Vijay: తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్కు ఆయన భార్య సంగీత బిగ్ షాక్ ఇచ్చింది. విజయ్ నుంచి విడాకులు కావాలిన కోర్టుకెక్కింది. తన భర్త విజయ్కి వేరే మహిళతో సంబంధం ఉందని పిటిషన్లో పేర్కొంది. -
Surya : నా లైఫ్ మార్చిన ‘బ్రహ్మ’ ఆయనే.. స్టేజీపై ఎమోషనల్ అయిన హీరో సూర్య!
తమిళ చిత్ర పరిశ్రమలో స్టైలిష్ మేకర్గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గ్రాండ్గా వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సూర్య, తన కెరీర్ ఎదుగుదలకు కారణమైన దర్శకుడిని చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. సూర్య స్టేజీపైకి వస్తూనే గౌతమ్ మీనన్తో కలిసి ‘అంజల’ పాటకు స్టెప్పులేయడం చూసి ఫ్యాన్స్ కేరింతలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. Also Read : TV… -
Nelson Dilipkumar: పూనకాలు తెప్పించే మెగా మల్టీస్టారర్.. 46 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్లో రజనీ-కమల్!
Nelson Dilipkumar: తమిళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద సంచలనంగా నిలిచే మెగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. సూపర్స్టార్ రజినీకాంత్.. ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇద్దరూ 46 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్పై కనిపించబోతున్నారు. ఈ హిస్టారిక్ కాంబినేషన్ను నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కించడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే జైలర్, జైలర్ 2లతో రజినీతో జోడీ కట్టిన నెల్సన్.. ఇప్పుడు ఈ ఇద్దరు లెజెండ్స్ను ఒకేసారి హ్యాండిల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్…
తాజావార్తలు
-
Anirudh-Kavya Maran Wedding: ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. ఫొటోలు, వీడియోలు వైరల్.. రజనీకాంత్ మాస్ స్టెప్పులు
-
AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల నగారా.. నేడు ఎస్ఈసీ కీలక ప్రకటన!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్కి మరోసారి కెప్టెన్గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
India Tax Collection: దేశంలో భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. రూ.14.42 లక్షల కోట్లకు చేరిన నికర ఆదాయం
-
India New Visa Rules 2026: భారత్లో కొత్త వీసా రూల్స్.. 70 శాతం తగ్గనున్న అప్లికేషన్ ఫారాలు, 13 నుంచి 9కి కేటగిరీలు!
ట్రెండింగ్
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..