Home
Tamil Cinema
Tamil Cinema News
-
Actor Vishal : బొకేలు, శాలువాలు పక్కనబెట్టి కాలేజీ స్నేహితుల కలయిక
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టిస్తూ జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆయన సీఎం అయినప్పటి నుంచి కోలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఒక్కొక్కరిగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ యాక్షన్ హీరో విశాల్ తన పాత స్నేహితుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను పంచుకుంటూ విశాల్ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్లో విపరీతంగా… -
Anirudh: సినిమాలను పక్కనబెట్టి సొంత రూట్ ఎంచుకున్న అనిరుధ్..
సౌత్ టు నార్త్.. తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మ్యూజిక్ సెన్సేషన్, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ తన కెరీర్లో సరికొత్త అడుగు వేశారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, ఇండిపెండెంట్ మ్యూజిక్ కి ఊతమిచ్చేలా ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అనిరుధ్ తన సొంత ఇండిపెండెంట్ లేబుల్ ‘ఆల్బుకర్కీ రికార్డ్స్’, ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ‘యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా’ భాగస్వామ్యంతో రూపొందించిన క్రేజీ ప్రైవేట్ సాంగ్ ‘అరవింద్’ను తాజాగా విడుదల చేశారు.… -
CM Vijay – Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
CM Vijay - Sangeetha: తమిళ స్టార్ హీరో, ముఖ్యమంత్రి విజయ్.. ఆయన భార్య సంగీత స్వర్ణలింగం వైవాహిక బంధం గురించి గత కొంతకాలంగా నెట్టింట రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మనస్పర్థల కారణంగా విడిపోయిన ఈ జంట మళ్లీ ఒక్కటయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సంగీత ఫైల్ చేసిన విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తున్న… -
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
పూజా హెగ్డే అద్దిరిపోయే హిట్ చూసి ఐదేళ్లు దాటింది. ఈ ఐదేళ్లలో ఎనిమిది సినిమాలు చేస్తే అన్ని ఫ్లాప్లే. తెలుగులోనే కాదు, తమిళం, హిందీలో కూడా లక్ పరీక్షించుకున్నా ఎక్కడా వర్కవుట్ కావటం లేదు. ప్రెజెంట్ ఈ అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. మరి హిట్ తీసుకొచ్చే సినిమా ఏంటో చూద్దామా? పూజా హెగ్డే ఫ్లాప్స్ లో డబుల్ హ్యాట్రిక్ దాటేసి, ట్రిపుల్ హ్యాట్రిక్ పై కన్నేసిందా అనిపిస్తుంది. 2021లో రిలీజ్ అయిన ‘మోస్ట్ ఎలిజిబుల్… -
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
సమంత ‘మా ఇంటి బంగారంతో’ బిజీ, కాజల్, తమన్నా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ స్వింగ్ మెయింటైన్ చేస్తున్నారు. మరి నిత్యా మీనన్ సంగతి ఏంటి? ఆ మధ్య నిర్మాతగా మారుతున్నట్లు అనౌన్స్ చేసింది, కానీ ప్రాజెక్ట్ ఏంటో చెప్పలేదు. నటిగా తన నెక్స్ట్ మూవీ ఏంటో అప్డేట్ లేదు. నిత్య ఏం చేస్తున్నట్లు? అయితే నిత్య మీనన్, లాస్ట్ ఇయర్ ‘తలైవన్ తలైవి’, ‘ఇడ్లీ కడై’ డబ్బింగ్ సినిమాలతో హాయ్ చెప్పిన ఈ బాలీవుడ్ కుట్టి,… -
Bharathiraja Passed Away : తమిళ సినీ దిగ్గజం అస్తమయం.. దర్శకుడు భారతీరాజా కన్నుమూత
Bharathiraja Passed Away : తమిళ చలనచిత్ర చరిత్రలో గ్రామీణ కథలకు సరికొత్త దిశను చూపి, వెండితెరపై పల్లెటూరి అందాలను అత్యంత అద్భుతంగా ఆవిష్కరించిన సినీ దిగ్గజం, “దర్శక ఇమయం” భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఆఖరి శ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రస్థానంలో భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుత చిత్రాలను అందించి, ప్రేక్షకులను అలరించిన ఆయన మృతి సినీ రంగానికి… -
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన విజయ్ ఆంటోనీ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన ఆయన.. తాజాగా శశి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘నూరుసామి’ (తెలుగులో ‘వంద దేవుళ్లు’) ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ల కార్యక్రమంలో భాగంగా విజయ్ ఆంటోనీ తన వ్యక్తిగత జీవితం, భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.… -
Dhanush Political Entry: విజయ్‌కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
తమిళ రాజకీయాల్లో మరో సంచలనం జరగబోతుందా? విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లే మరో హీరో రాజకీయాల్లోకి రాబోతున్నారా? అది కూడా విజయ్‌కు పోటీగా పాలిటిక్స్ లోకి వస్తారా? అటు కోలీవుడ్‌లో, అరవ రాజకీయాల్లో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన కుమారుడు ధనుష్ రాజకీయాలకు రావచ్చంటూ సీనియర్ డైరెక్టర్ కస్తూరి రాజా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారంటూ టాక్ నడుస్తోంది. తమిళనాడులో సినీ రంగానికి, రాజకీయాలకు దశాబ్దాల కాలంగా విడదీయరాని… -
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్‌పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
Actor Vishal: నటుడు విశాల్, సీఎం విజయ్ను ప్రశ్నించడం తమిళనాడులో సంచలనంగా మారింది. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎగ్మోర్ ఎమ్మెల్యే రాజమోహన్‌ను నియమించడంపై విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎక్స్ వేదికగా స్పందించిన విశాల్.. సినిమా సంబంధిత మంత్రిత్వ శాఖను రాజమోహన్‌కు ఇవ్వడం నిరాశ కలిగించిందని అన్నారు. దశాబ్ధాలుగా సినిమా రంగంలో ఉన్నందును ఈ శాఖను నిర్వహించడంతో విజయ్ సమర్థుడని ఆయన అన్నారు. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉందని, తక్షణమే సంస్కరణలు, ఉపశమన చర్యలు… -
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
తమిళ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) తన వ్యక్తిగత జీవితంపై సంచలన ఆరోపణలు చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తన 14 ఏళ్ల వైవాహిక జీవితం ఓ నరకమని, ఇన్నాళ్లూ ఒక బానిసలా బతికానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన పిల్లల భవిష్యత్తు కోసమే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, ఇకపై తనను ఎవరూ రెచ్చగొట్టవద్దని రవి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తనపై కొందరు కావాలనే కుట్రలు పన్నారని, ఏకంగా తన…
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!