Vijay v/s Ajith: తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్ సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. ఈ వార్త వచ్చినప్పటి నుంచి వారి అభిమానుల మధ్య పోరు రగుల్తూనే ఉంది.
Directors to Turn Producers : తమిళ చిత్రసీమలో యువ దర్శకులు సందడి చేస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా అభిమానులను ఆకట్టుకునేలా సినిమాలు తీస్తుండడంతో టాప్ హీరోలందరూ యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చెన్నైలోని అన్నానగర్‌లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న విశాల్ ఇంటిపై ఆగంతకులు రాళ్లతో దాడి చేశారు.
(అక్టోబర్ 1న శివాజీ గణేశన్ జయంతి) అనేక విలక్షణమైన పాత్రలకు ప్రాణం పోసి, జనాన్ని విశేషంగా ఆకట్టుకున్న నటులు శివాజీ గణేశన్. తమిళనాట శివాజీ అభినయం భావితరాల వారికి పెద్దబాలశిక్షగా నిలచిందంటే అతిశయోక్తి కాదు. కమల్ హాసన్, శివకుమార్, జైశంకర్, విక్రమ్, సూర్య వంటి వారు తమకు శివాజీ గణేశన్ నటనే ఆదర్శం అంటూ పలుమార్లు నొక్కివక్కాణించారు. నేడు జనం చేత ‘ఉలగనాయగన్’ గా జేజేలు అందుకుంటున్న కమల్ హాసన్ “శివాజీగారి నటనలో పది శాతం చేయగలిగినా…