సినీ పరిశ్రమలో ప్రేమ కథలు, బ్రేకప్‌లు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాయి. ఇటీవలి కాలంలో నటి తమన్నా భాటియా -నటుడు విజయ్ వర్మల మధ్య బ్రేకప్ గురించి ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, ఒకరితో ఒకరు సమయం గడుపుతూ సంతోషంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే, హోలీ సమయంలో వీరి సంబంధం ముగిసిన సమాచారం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తమన్నా స్వయంగా ఈ బ్రేకప్ విషయాన్ని పరోక్షంగా వెల్లడించడంతో, ఈ వార్త…
సౌత్ ఇండస్ట్రీలో తక్కువ టైంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్‌లో ఏదో చేసేద్దామని నార్త్ బెల్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ టైంలోనే విజయ్ వర్మతో రిలేషన్ స్టార్ట్ చేసి మీడియాకు అటెన్షన్ ఇచ్చింది. సినిమాలతో కన్నా ప్రియుడితో షికార్లుచేస్తూ ముంబయి పాపరాజీస్ ఫోటోలకు ఫోజులిచ్చింది. అలా అని పూర్తిగా సౌత్ ఇండస్ట్రీని వీడలేదు. బాహుబలి తర్వాత ఎఫ్ 2, ఎఫ్ 3, జైలర్, ఆరణ్మనైలతో…