Tamannaah : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇటు తమన్నా కూడా పాన్ ఇండియా స్థాయిలో వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ దుమ్ములేపుతోంది. ఆమె ఒక్కో సాంగ్ కోసం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటోంది. అయితే స్పెషల్ సాంగ్స్ అంటే కచ్చితంగా డ్యాన్స్ కుమ్మేయాలి. ఈ విషయంలో తమన్నాకు ఢోకా లేదు. అయితే తాను ఇలా డ్యాన్స్ చేస్తూ ఇన్ని సాంగ్స్ చేయడానికి అల్లు అర్జున్ కారణం అని తెలిపింది…