సినిమాల్లో మాత్రమే కాదు, ఫైనాన్స్ ప్రపంచంలోనూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా. సౌత్ నుంచి బాలీవుడ్ వరకు పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ మిల్కీ బ్యూటీ, గ్లామర్‌తో పాటు తన ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చాలా మంది హీరోయిన్లు సినిమా రేమ్యునరేషన్‌పైనే ఆధారపడుతుంటే, తమన్నా మాత్రం ఆ డబ్బుని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తూ తన భవిష్యత్తును సురక్షితం చేసుకుని. ఇప్పుడు నిజమైన బిజినెస్ ఐకాన్‌గా మారింది. Also Read…