Egg Veg or Non-Veg: మిలియన్ డాలర్స్ క్వశ్చన్.. “కోడిగుడ్డు వెజ్ ఆర్ నాన్ వెజ్”?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Egg Veg or Non-Veg: కోడిగుడ్డు వెజిటేరియన్ ఆ? నాన్‌వెజ్ ఆ? ఈ ప్రశ్న ఎన్నో ఏళ్ల తరబడి నుండి కొనసాగుతున్న సందేహం. చాలామంది సంప్రదాయం, వారి అలవాటు ఆధారంగా సమాధానం ఇస్తుండగా.. మరికొందరు మాత్రం శాస్త్రీయంగా వారి ఆలోచలను చెబుతున్నారు. మరి నిజానికి కోడిగుడ్డు విషయంలో అసలు విషయాలు ఏంటో ఓ క్లారిటీ తెలుసుకుంటే మంచింది. మరి ఆ విషయాలు ఏంటో చూసేద్దామా..
Turkish Airlines: విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో అత్యవసర ల్యాండింగ్!
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
అన్‌ఫర్టిలైజ్డ్ గుడ్డు:
కోడిగుడ్డు అన్‌ఫర్టిలైజ్డ్ గుడ్డు. అంటే దానిలో జీవం ఉండదు. కోడి లేదా ఏ పక్షి అయినా గుడ్డు ఏర్పడటానికి మగ పక్షి అవసరం లేదు. గుడ్డు రావడం అనేది నేచురల్ బయాలజికల్ విధానం మాత్రమే. కాబట్టి ఇందులో జీవహింస అనే అంశమే రాదు.
మిల్క్, గుడ్డు మధ్య తేడా:
పాలు (Milk) కూడా జంతువుల నుంచి వచ్చే ఆహారమే. అయినా కానీ మనమందరం దానిని వెజిటేరియన్ గా మాత్రమే పరిగణిస్తాం. అలాగే అన్‌ఫర్టిలైజ్డ్ గుడ్డులో కూడా ఎలాంటి జీవం లేదు. ఈ కోణంలో చూస్తే పాలు, గుడ్డు రెండింటి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు.
గుడ్డులో పోషకాలు:
కోడిగుడ్డులో రెండు భాగాలు ఉంటాయి. అందులో ఎల్లో (Yolk) విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వైట్ (White)లో కేవలం ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది. అంటే గుడ్డు ఒక పూర్తి పోషకాహారం మాత్రమే. ఇది మాంసంలా కాదు.
JD Chakravarthi: బూతు పాటలతో సినిమా ప్రమోషన్.. ‘ఈవెంట్ వదిలి వెళ్లిపోదామనుకున్నా’: జేడీ చక్రవర్తి
అయితే గుడ్డు వెజ్‌ఆ?
శాస్త్రీయంగా చూస్తే గుడ్డులో జీవం లేదు. గుడ్డు రావడం అనేది సహజ ప్రక్రియ మాత్రమే. ఇందులో ఎలాంటి జీవహింస జరగదు. ఈ లాజిక్ ప్రకారం కోడిగుడ్డు పూర్తిగా వెజిటేరియన్ అని చెప్పేవాళ్ల వాదన కాస్త బలంగా ఉంది. కానీ సంప్రదాయం ప్రకారం చాలా కుటుంబాలు, హోటళ్లు గుడ్డును నాన్‌వెజ్ కేటగిరీలోనే చేరుస్తాయి. కాబట్టి కోడిగుడ్డు వెజ్ ఆ.? నాన్‌వెజ్ ఆ..? అన్నది మీ ఆలోచనా విధానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సంప్రదాయం ప్రకారం చూస్తే కోడిగుడ్డు నాన్‌వెజ్, అదే శాస్త్రీయంగా చూస్తే అన్‌ఫర్టిలైజ్డ్ కోడిగుడ్డు పూర్తిగా వెజిటేరియన్. కాబట్టి ఈ మిలియన్ డాలర్ క్వశ్చన్‌కు సమాధానం మీ నమ్మకమే.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!