మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో నువ్వు కావాలయ్యా సాంగ్ లో నటించింది.. ఆ సినిమా కన్నా పాట బాగా హిట్ అయ్యింది. దాంతో సినిమా సూపర్, డూపర్ హిట్ అయ్యింది.. తమన్నా క్రేజ్ కూడా బాగా పెరిగింది.. ఒక్కపాట తన లైఫ్ కు బిగ్ టర్నింగ్ పాయింట్ అయ్యింది.. ప్రస్తుతం ఈ అమ్మడు వేకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది.. ఈ సందర్భంగా బీచ్ లో బికినీలో…
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ వరకు హీరోయిన్ గా సత్తా చాటింది.. సౌత్ సినీ ఇండస్ట్రీలో దాదాపు చాలామంది టాప్ మోస్ట్ హీరోలతో ఈ ముద్దుగుమ్మ నటించింది. నటనపరంగా, డాన్స్ పరంగా తమన్నా స్క్రీన్ చించేస్తది. చాలా సినిమాలు తమన్నా డ్యాన్స్ తోనే హిట్ అయ్యాయని ఫ్యాన్స్ అంటున్నారు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్.. ఇంకా…
Tamannaah Bhatia: ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ నటి తమన్నా భాటియా తరచుగా ముఖ్యాంశాలలో ఉంటుంది. ఇటీవల విడుదలైన ఆమె చిత్రం లస్ట్ స్టోరీస్ 2 విడుదలకు కొద్దిరోజుల ముందు తన ప్రియుడు విజయ్ వర్మతో ఆమె సంబంధాన్ని బహిర్గతం చేసింది.
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్. కొన్నేళ్లపాటు టాలీవుడ్ ను ఊపూపింది. బడా హీరోల సరసన నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.. దాదాపు 18 ఏళ్లకు పైగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. అయితే ఈ మధ్య వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో రీసెంట్ గా విడుదలైన రెండు వెబ్ సిరీస్ లతో తమన్నా ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కు…
స్టార్ హీరోయిన్ తమన్నా గురించి అందరికి తెలుసు.. ఇండస్ట్రీలో వచ్చి ఇరవై ఏళ్లు పూర్తి కావొస్తున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.. కుర్ర హీరోయిన్ల తో పోటి పడుతూ వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది.. అయితే ఈ అమ్మడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను అక్షరాల పాటిస్తోంది. అందుకే అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా చక్కగా సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు, వెబ్ సిరీస్ లలో చేసుకుంటూ పోతోంది. ఈ సందర్భంగా అమ్మడు ఎంత సంపాదిస్తుందో అనే…
Tamanna Bag: సినిమా అనేది రంగుల ప్రపంచం. అందులో నెగ్గుకు రావాలంటే లుక్ బాగుండాలి.. చూడగానే ఎట్రాక్ అయ్యే విధంగా మాటతీరు.. స్టైల్ ఉండాలి. అందుకోసమే సినిమా వాళ్లు డ్రెస్‌లు, యాక్సెసరీలు భారీగా డబ్బులు పోసి కొంటుంటారు. చిన్నపాటి బ్యాగు, మామూలు డ్రెస్, వాచ్, షూస్.. ఇలా ఏది తీసుకున్నా వాటి ధర మామూలుగా ఉండదు.
Aza Fashions: ఇండియన్ ఫ్యాషన్ రంగంలో అగ్రగామిగా పేరుంది అజా ఫ్యాషన్స్‌కి. మోడ్రన్ లగ్జరీ సర్వీసులలో అత్యుత్తమంగా పేరు తెచ్చుకున్న అజాను డాక్టర్ అల్కా నిషార్ 2005లో ప్రారంభించారు. ఇప్పుడు ఇండియాలో లీడింగ్ ఫ్యాషన్ అథారిటీగా వెలుగుతోంది అజా. ముంబై, ఢిల్లీలో ఇప్పటికే పలు స్టోర్‌లున్నాయి అజాకి. తాజాగా హైదరాబాద్‌లో సరికొత్తగా స్టోర్‌ని ప్రారంభించింది. భాగ్యనగర వాసులకు సరికొత్త షాపింగ్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి అజా కృషి చేస్తోంది. వినియోగదారుల సంతృప్తి, వ్యక్తిగతమైన సేవలలో అత్యుత్తమ ప్రతిభ,…
నవతరం భామల్లో తమన్నా తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. ఆమె పేరు వింటే చాలు కుర్రకారులో తమకాలు చెలరేగుతాయి. తపస్సు చేసుకొనేవారిలో సైతం తపనలు రేపే అందం తమన్నా సొంతం. అందంతో బంధాలు వేస్తున్నారామె. తమన్నాను చూడగానే చాలామందికి పాలరాతి బొమ్మకు ప్రాణం వచ్చిందే అనిపిస్తుంది. నిజమే! ఈ ‘మిల్కీ బ్యూటీ’ని చూస్తే ఆ భావన కలుగక మానదు. ఇంతలా అలరిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా 1989 డిసెంబర్ 21న ముంబైలో జన్మించారు. మనెక్జీ కూపర్…
Satyadev: రెండేళ్ళ క్రితం ఆగస్ట్ మాసంలో సెట్స్ పైకి వెళ్ళింది 'గుర్తుందా శీతాకాలం' చిత్రం. కన్నడ సినిమా 'లవ్ మాక్ టైల్' ఆధారంగా తెలుగులో రీమేక్ అయిన ఈ మూవీలో సత్యదేవ్ సరసన తమన్నా నాయికగా నటించింది. మేఘా ఆకాశ్, కావ్య శెట్టి, సుహాసిని తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. నాగశేఖర్ దర్శకత్వంలో భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్మెస్ రెడ్డి, చిన్నబాబు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు