Tamannaah Bhatia: చిలక పచ్చరంగు డ్రెస్సులో తమన్నా భాటియా హొయలు చూడతరమా?
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
-
- తమన్నా భాటియా ఈ అమ్ధ్యనే లస్ట్ స్టోరీస్ 2లో కనిపించింది.
-
- ఈ సిరీస్ లో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి ఆమె నటించింది.
-
- నాలుగు ఎపిసోడ్ లలో ఒక ఎపిసోడ్ లో విజయ్ వర్మ, తమన్నా భాటియా రొమాన్స్ తో రెచ్చిపోయారు.
-
- ఇక ఈ సిరీస్ లస్ట్ స్టోరీస్ కి సీక్వెల్ గా వచ్చింది.
-
- ఈ లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ మొదటి భాగం కంటే ఎక్కువ ప్రశంసలు అందుకోలేక పోయింది.
-
- అయితే సిరీస్ స్ట్రీమింగ్ మొదలైన తరువాత ఇప్పుడు కొన్ని బీటీఎస్ ఫోటోలను తమన్నా షేర్ చేస్తింది.
-
- తాజాగా తమన్నా విజయ్ వర్మతో కలిసి ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది.
-
- ఈ సిరీస్ లో తమన్నా, విజయ్ వర్మల ఎపిసోడ్ చర్చనీయాంశం అయింది.
-
- తమన్నా భాటియా, విజయ్ వర్మల సిరీస్ లోని ఒక షాట్ మీకోసం
Also Read
తాజావార్తలు
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!