Tamanna Bhatia : రెడ్ శారీలో కిల్లింగ్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న తమన్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ వరకు హీరోయిన్ గా సత్తా చాటింది.. సౌత్ సినీ ఇండస్ట్రీలో దాదాపు చాలామంది టాప్ మోస్ట్ హీరోలతో ఈ ముద్దుగుమ్మ నటించింది. నటనపరంగా, డాన్స్ పరంగా తమన్నా స్క్రీన్ చించేస్తది. చాలా సినిమాలు తమన్నా డ్యాన్స్ తోనే హిట్ అయ్యాయని ఫ్యాన్స్ అంటున్నారు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్.. ఇంకా చాలామంది హీరోలతో నటించింది.. ఇప్పటికి ఇండస్ట్రీలో తన హవాను కొనసాగిస్తుంది..
కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో తమన్నాకు తెలుగు లో అవకాశాలు తగ్గాయి.. దాంతో సీనియర్ హీరోల సరసన నటిస్తుంది.. ఒకవైపు సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు సోషల్ మీడియా హాట్ ఫొటోలతో మంట పుట్టిస్తుంది.. తాజాగా జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.. ఆ ఈవెంట్ కు రెడ్ శారీలో వచ్చింది. ఆ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. ఈ ఈవెంట్ లో ట్రేండింగ్ సాంగ్ అయినా.. కావాలాయ్య సాంగ్ కు తమన్నా స్టేజి షో తో కుర్రాళ్లకు మత్తెక్కిచ్చే డ్యాన్స్ తో ఫిదా చేసింది. దీంతో మళ్ళీ తమన్నా ఫేమస్ అయింది. తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆడియో లాంచ్ ఫొటోస్ షేర్ చేస్తూ.. కావాలా సాంగ్ కు నేను స్టేజి షో చేయడం ఎంతో హ్యాపీ.. ఈ సాంగ్ కు ఫిదా అయినా ఆడియన్స్ కు థాంక్స్. అలాగే ఆడియన్స్ లో ఒకరైన రజినీకాంత్ సార్ కు స్పెషల్ థాంక్స్ అంటూ.. తమన్నా పేర్కొన్నారు.
Also Read
- World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
ఇక తమన్నా సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. లస్ట్ స్టోరీస్ 2 అంటూ వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.. ఆమె ఈ వెబ్ సిరీస్‌లో కీలకపాత్రలో కనిపించింది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె కాస్తా బోల్డ్‌గా కనిపించింది. అందులో భాగంగా కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది.. అలాగే ప్రస్తుతం చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది. మెహెర్ రమేష్ దర్శకుడు.. దీంతో పాటు తమన్నా.. తమిళ్‌లో రజనీకాంత్ ‘జైలర్’లో నటిస్తోంది.. ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు రానున్నాయి..
తాజావార్తలు
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!


