Home
Taiwan
Taiwan News
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
Trump-Xi Jinping White House Dinner: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), తైవాన్ తదితర కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. అనంతరం షీ జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్ వైట్‌హౌస్‌లో నిర్వహించిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్.. షీ జిన్‌పింగ్,… -
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
Taiwan: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలో తైవాన్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. చైనా చాలా కాలంగా తైవాన్ను కబలించాలని చూస్తోంది. ‘‘వన్ చైనా’’ విధానంలో తైవాన్ కూడా భాగమే అని బీజింగ్ చెబుతోంది. ఈ ఉద్రిక్తతల మధ్య తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టే కీలక ప్రకటన చేశారు. ‘‘తైవాన్ బీజింగ్ ఆధీనంలో లేదు’’ అని అన్నారు. తైవాన్ స్వాతంత్య్రం అంటే తమ దేశం చైనాలో భాగం కాదని, దాని ఆధీనంలో లేమని స్పష్టం చేశారు.… -
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్‌కు కౌంట్‌డౌన్ మొదలైందా?
China Vs Taiwan: ప్రపంచ పటంపై ఒక చిన్న చుక్కలా కనిపించే ద్వీపం తైవాన్(Taiwan). దీనికోసం అగ్రరాజ్యాలు అమెరికా, చైనా(China) తీవ్రంగా పోటీ పడుతున్నాయి. డెమొక్రసీకి, డిక్టేటర్‌షిప్‌కు మధ్య జరుగుతున్న ఈ మైండ్‌గేమ్ చాలా ఆసక్తికరంగా మారుతోంది. దశాబ్దాలుగా చైనా, తైవాన్ను తన సొంత ఆస్తిగా భావిస్తోంది. ఒకవేళ యుద్ధం వస్తే అది కేవలం రెండు దేశాల మధ్య కాకుండా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనే ఆందోళన కూడా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald… -
USA: ట్రంప్ చేసినట్లు పుతిన్, జిన్‌పింగ్ చేస్తే ఎలా? వెనిజులా దాడిపై రో ఖన్నా ఫైర్..
USA: అమెరికా, వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించి యూఎస్‌కు తీసుకువచ్చారు. అమెరికాలో డ్రగ్స్ సరఫరాకు కారణమవుతున్నాడని, డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని మదురోపై కేసులు మోపబడ్డాయి. అయితే, ట్రంప్ చర్యల్ని పలు దేశాలు ఖండిస్తున్నాయి. -
China-Taiwan: చైనా-తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. డ్రాగన్ దళాలు భారీ విన్యాసాలు
ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు సద్దుమణుగుతున్నాయని అనుకుంటున్న తరుణంలో మరో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా చైనా-తైవాన్ మధ్య ఉద్రికత్తలు నెలకొన్నాయి. ప్రస్తుతం డ్రాగన్ దేశం భారీ విన్యాసాలకు దిగుతోంది. అంతర్జాతీయంగా ఉద్రిక్తలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరో కొత్త తలనొప్పి మొదలయ్యేటట్టు కనిపిస్తోంది. -
Typhoon Ragasa: తైవాన్, చైనాలో పెను విధ్వంసం సృష్టించిన తుఫాన్.. వీడియోలు వైరల్
రాగస తుఫాన్ తైవాన్, చైనాలో పెను విధ్వంసం సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా తైవాన్‌లో జలప్రళయం విరుచుకుపడింది. 195-200 కి.మీ వేగంతో తీవ్ర గాలులు, కుండపోతగా కురిసిన వర్షంతో తైవాన్ అతలాకుతలం అయింది. -
Typhoon Ragasa: తైవాన్, చైనాలో తుఫాన్ విధ్వంసం.. 17 మంది మృతి
రాగస తుఫాన్ హాంకాంగ్, దక్షిణ చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్‌లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఓ వైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు 200 కి.మీ వేగంతో గాలులు వీచడంతో ప్రధాన పట్టణాలన్నీ అతలాకుతలం అయ్యాయి. తుఫాన్ కారణంగా తైవాన్‌లో 14 మంది, ఫిలిప్పీన్స్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. -
Xi Jinping: “ఎవరూ ఆపలేరు”.. న్యూఇయర్ సందేశంలో తైవాన్‌కి చైనా వార్నింగ్..
Xi Jinping: తైవాన్‌కి చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ వార్నింగ్ ఇచ్చారు. కొత్త ఏడాది సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ‘‘ పునరకీకరణను ఎవరూ ఆపలేరు’’ అని అన్నారు. గత కొంత కాలంగా చైనా, తైవాన్‌ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోంది. తైవాన్ చుట్టూ చైనీస్ మిలిటరీ కాపు కాస్తోంది. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు చైనా వ్యూహాన్ని స్పష్టం చేశాయి. -
China Taiwan: తైవాన్ సరిహద్దులోకి ప్రవేశించిన 153 చైనా మిలిటరీ విమానాలు
China Taiwan: చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తత నిరంతరం పెరుగుతోంది. మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. అయితే తైవాన్ సైన్యం కూడా స్పందించింది. తైవాన్ సరిహద్దుకు సమీపంలో చైనా విమానాలు, నౌకాదళ నౌకలు కనిపించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 6 గంటలకు తైవాన్ చుట్టూ 14 చైనా నౌకాదళ నౌకలు, 12 అధికారిక నౌకలు కనిపించాయని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ (MND) తెలిపింది.… -
Taiwan Earthquake : 24 గంటల్లో రెండోసారి తైవాన్‌లో బలమైన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదు
Taiwan Earthquake : తైవాన్ తూర్పు నగరమైన హువాలియన్ నుండి 34 కిమీ (21 మైళ్ళు) దూరంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 24 గంటలలోపు రెండో సారి భూకంప ద్వీపాన్ని తాకింది .
తాజావార్తలు
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!