ఒక్కప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మూవీ అంటే ప్రేక్షకుల్లో తెలియని ఊపు ఉండేది. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. చివరగా ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలతో కెరీర్‌లో డీలా పడిన పూరి మంచి కమ్ బ్యాక్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా రోజులుగా.. చాలా మంది హీరోల చుట్టూ తిరిగి అలసిపోయాడు.. కానీ చివరికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో మూవీని ఓకే చేయించుకున్నాడు.…