ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబితా సుకుమార్ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. తన ఇన్ స్టాలో ఆ వేడుకల పిక్స్ పోస్ట్ చేశారు తబిత. తబిత స్వతంత్రంగా బిజినెస్ చేస్తున్నారు. ‘లాండ్రీ కార్ట్’ పేరుతో ఆన్‌లైన్ లాండ్రీ బిజినెస్ చేస్తున్నారామె. ఇన్ స్టాలో తబితకు 36 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు. R
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “పుష్ప” చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్రోల్ చేస్తున్నారు. కాగా తాజాగా సుకుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్�