తాప్సి “హసీన్ దిల్‌రూబా” ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్కీ బ్యూటీ తాప్సీ, విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ “హసీన్ దిల్‌రూబా”. వినిల్ మాథ్యూ దర్శకత్వం వహించాడు. ఈ థ్రిల్లర్ మూవీ జూలై 2న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. “హసీన్ దిల్‌రూబా” ట్రైలర్‌లో రాణి పాత్రలో నటించిన తాప్సీ పన్నూ రిషు (విక్రాంత్ మాస్సే)ను వివాహం చేసుకుంటుంది. అయితే అనుమానాస్పదంగా రాణి భర్త మృతి చెందడంతో… పోలీసులు రాణి తన భర్త రిషును తన ప్రేమికుడు (హర్షవర్ధన్) సహాయంతో చంపించిందని అనుమానిస్తారు పోలీసులు. రిషు దారుణమైన మరణం అతని భార్యపై అనుమానాలను రేకెత్తిస్తుంది. పోలీసులతో చెప్పినట్లుగా రాణి అమాయకురాలా? లేదా భర్త హత్య వెనుక సూత్రధారినా? అసలేం జరిగింది? ప్రేమ, సమ్మోహనం, వంచన లాంటి ఎమోషన్స్ ఈ ట్రైలర్ లో కన్పిస్తున్నాయి. మరి రాణి తనను తాను నిర్దోషి అని ఎలా నిరూపించుకోగలిగింది. ఈ ట్రైలర్‌లో దర్యాప్తు అధికారిగా సిఐడి స్టార్ ఆదిత్య శ్రీవాస్తవ కన్పించారు. రొమాంటిక్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “హసీన్ దిల్‌రూబా” చిత్రం ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
Also Read
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
తాజావార్తలు
-
Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
-
Imran Khan PTI: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంచలన నిర్ణయం
-
Astrology: జూలై 3 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్‌ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!