T-72 tank: భారత్, రష్యాతో భారీ ఒప్పందాన్ని చేసుకుంది. T-72 ట్యాంకులను అప్‌గ్రేడ్ చేయడానికి ఏకంగా 248 మిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాంతీయ సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో.. T-72 ట్యాంకుల 780 HP ఇంజన్లను, 1000 HPకి అప్‌గ్రేడ్ చేయడానికి ఈ ఒప్పందం కుదిరింది. పూర్తిగా అసెంబుల్ చేయడిన, పూర్తిగా నాక్-డౌన్ చేయబడిన, సెమీ-నాక్డ్- డౌన్ పరిస్థితుల్లో T-72 యుద్ధ ట్యాంకుల కోసం 1,000-హార్స్‌పవర్ (HP) ఇంజిన్‌లను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ, రష్యన్…