T-72 tank: రష్యాతో భారత్ $248 మిలియన్ల ఒప్పందం.. సరికొత్తగా T-72 ట్యాంకులు..
- రష్యాతో భారత్ $248 మిలియన్ల ఒప్పందం..
- T-72 ట్యాంకుల అప్‌గ్రేడ్ కోసం సంతకాలు..
- ఒప్పందంలో భాగంగా టెక్నాలజీ మార్పిడి కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T-72 tank: భారత్, రష్యాతో భారీ ఒప్పందాన్ని చేసుకుంది. T-72 ట్యాంకులను అప్‌గ్రేడ్ చేయడానికి ఏకంగా 248 మిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాంతీయ సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో.. T-72 ట్యాంకుల 780 HP ఇంజన్లను, 1000 HPకి అప్‌గ్రేడ్ చేయడానికి ఈ ఒప్పందం కుదిరింది. పూర్తిగా అసెంబుల్ చేయడిన, పూర్తిగా నాక్-డౌన్ చేయబడిన, సెమీ-నాక్డ్- డౌన్ పరిస్థితుల్లో T-72 యుద్ధ ట్యాంకుల కోసం 1,000-హార్స్‌పవర్ (HP) ఇంజిన్‌లను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ, రష్యన్ రక్షణ సంస్థ రోసోబోరోనెక్స్‌పోర్ట్ మధ్య శుక్రవారం సంతకాలు జరిగాయి.
Read Also: RK Roja: చంద్రబాబు, పవన్‌పై రోజా ఫైర్.. మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదు..!
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
ఈ ఒప్పందంలో భాగంగా, రష్యన్ రక్షణ తయారీ సంస్థ నుంచి చెన్నైకి చెందిన ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(హెవీ వెహికల్ ఫ్యాక్టరీ)కి టెక్నాలజీ బదిలీ ఉంటుంది. రక్షణ రంగంలో ‘‘మెక్ ఇన్ ఇండియా’’ చొరవ పెంచడానికి ఇది ఉపయోగపడనుంది. భారత సైన్యంలోని ట్యాంక్ ఫ్లీట్‌లో T-72 చాలా ముఖ్యమైంది. ప్రస్తుతం దీనికి 780 హెచ్‌పీ ఇంజన్లు అమర్చబడి ఉంది. ఇప్పుడు 1000 హెచ్‌పీ మార్చడం ద్వారా ట్యాంక్ వేగం, దాడి సామర్థ్యం మరింత పెరుగుతుంది.
తాజావార్తలు
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!