Home
T20 World Cup 2026
T20 World Cup 2026 News
-
Ricky Ponting: వరల్డ్‌కప్‌లో భారత్ ఆశలు అతడిపైనే.. అభిషేక్‌పై రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు
Ricky Ponting: టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్రేక్అవుట్ స్టార్‌గా మారతాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. -
IND vs PAK: ఫిబ్రవరి 12న బంగ్లాలో ఎన్నికలు.. భారత్‌తో మ్యాచ్‌పై పాక్ యూ టర్న్.. ఆ రోజే తెలుస్తుంది!
IND vs PAK: భారత్ -పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు ఇటీవలి కాలంలో తీవ్రంగా దిగజారాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. -
IND vs PAK Warm-up Matches: T20 ప్రపంచ కప్ వివాదం.. నేడు భారత్- పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్‌లు
IND vs PAK Warm-up Matches: టీ20 వరల్డ్ కప్ 2026కు సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో వార్మ్-అప్ మ్యాచ్‌లు అభిమానులకు అదనపు వినోదాన్ని అందిస్తున్నాయి. ఈరోజు నాలుగు వార్మ్-అప్ మ్యాచ్‌లు జరగనుండగా, భారత్- పాకిస్థాన్ రెండు వేర్వేరు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నాయి -
MS Dhoni: ఇట్లాంటి టీమిండియాను నేను ఇప్పటివరకు చూడలేదు.. కానీ ఆ ఒక్క విషయంలో జాగ్రత్త
MS Dhoni: మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే ( ఫిబ్రవరి 7న) టీ20 వరల్డ్ కప్ 2026 కోసం అన్ని జట్లు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 4-1తో ఘన విజయం సాధించిన భారత జట్టు తన సత్తాను మరోసారి నిరూపించింది. -
Australia Cricket History: ఈసారి వరల్డ్ కప్ ఆస్ట్రేలియాదే.. ఈ గణాంకాలు చూస్తే మీరు కూడా నిజమే అంటారు!
క్రికెట్ ప్రపంచంలో కొన్ని జట్లు ఐసీసీ ట్రోఫీలు గెలిస్తే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆది నుంచి క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఆస్ట్రేలియా ఇప్పటికే ఎన్నో కప్పులు గెలిచింది. అయితే ఆసీస్ ఐసీసీ ట్రోఫీలు గెలిస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు కానీ.. మెగా టోర్నీ మూడు ఆ జట్టు ఓడడం మాత్రం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఐసీసీ టోర్నీల ముందు సిరీస్‌లు ఓడినప్పుడల్లా.. ట్రోఫీ కొడుతోంది. ఆసీస్ సిరీస్ ఓడితే బలహీనపడిందని కాదు.. యుద్ధానికి సిద్ధమవుతోందని చరిత్రే చెబుతోంది.… -
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ హ్యాట్రిక్స్.. ఆస్ట్రేలియాదే హవా, భారత్ నుంచి నో బౌలర్!
‘టీ20 వరల్డ్‌కప్’ అంటేనే ఉత్కంఠ, ఉత్సాహం, అనూహ్య మలుపులతో మ్యాచ్‌లు జరగనున్నాయి. బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ఎక్కువగా కనిపించే పొట్టి ఫార్మాట్లో ‘హ్యాట్రిక్’ సాధించడం బౌలర్లకు చాలా కష్టం. అలాంటిది కొందరు బౌలర్లు టీ20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్స్ పడగొట్టారు. ఇప్పటివరకు జరిగిన వరల్డ్‌కప్‌లలో కొద్దిమంది బౌలర్లు మాత్రమే ఈ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఆ జాబితా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టీ20 వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్ సాధించిన ఘనత ఆస్ట్రేలియా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్… -
T20 World Cup 2026: భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది?.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆర్థిక పరిస్థితిపై మాజీ ఛైర్మన్, మాజీ క్రికెటర్ రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది? అని పరోక్షంగా చెప్పారు. రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రమీజ్ రాజా.. పీసీబీ ఆదాయంలో సగానికి పైగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి వస్తుందని అంగీకరించారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. ఐసీసీకి వచ్చే… -
T20 World Cup 2026: అఫ్రిది టు బుమ్రా.. వరల్డ్‌కప్ చరిత్రలో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు వీరులు వీరే!
‘టీ20 వరల్డ్‌కప్’ అంటేనే క్షణక్షణం ఉత్కంఠ పోరు. ఈ మెగా టోర్నమెంట్లో జట్టు విజయం ఎంత ముఖ్యమో.. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడికి దక్కే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డుకు కూడా అంతే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇప్పటివరకు చాలా మంది ప్లేయర్స్ ఈ అవార్డు అందుకున్నారు. మొట్టమొదటి ఆటగాడిగా పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది రికార్డుల్లో ఉన్నాడు. ఇప్పటివరకు జరిగిన ప్రతి టీ20 వరల్డ్‌కప్‌లో ఈ అవార్డు గెలిచిన ఆటగాళ్లు చరిత్రలో నిలిచిపోయారు.… -
T20 World Cup 2026: భారత్ మ్యాచ్ బాయ్‌కాట్ తర్వాత, పాకిస్తాన్ ‘ఈమెయిల్’ డ్రామా..
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ ముందు పాకిస్తాన్ నాటకాలు ముగియడం లేదు. ఇప్పటికే, బంగ్లాదేశ్‌కు సపోర్టుగా పాకిస్తాన్, భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించింది. ఈ నెల 15 కొలంబో వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) కొత్త డ్రామాకు తెర తీసింది. భారత్‌తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను బహిష్కరించడంపై పాకిస్తాన్ బోర్డు ఐసీసీకి అధికారిక ఈమెయిల్ పంపలేదు. దీంతో, పాక్‌పై… -
Pakistan Cricket: ఐసీసీకి పోటీగా కొత్త క్రికెట్ బోర్డు.. పీసీబీ ప్రయత్నం ఆదిలోనే ఫెయిల్?
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో నవ్వులపాలవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ప్రత్యామ్నాయంగా.. తమకంటూ ఒక ఐసీసీ స్థాయి క్రికెట్ సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో పీసీబీ చేసిన ప్రయత్నం పూర్తిగా ఫెయిల్ అయినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు మద్దతు కోరుతూ పీసీబీ ఏకంగా 8 క్రికెట్ బోర్డులను సంప్రదించినట్లు తెలుస్తోంది. అందులో కేవలం రెండు దేశాలు మాత్రమే మద్దతు ఇవ్వడంతో పీసీబీకి భారీ షాక్ తగిలింది. కొత్త క్రికెట్ బోర్డు…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!