Home
T20 World Cup 2026
T20 World Cup 2026 News
-
T20 World Cup 2026: ప్రపంచ కప్ ముందు టీమిండియాలో అనూహ్య మార్పు.. జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్!
T20 World Cup 2026: 2026 టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి కేవలం ఒక రోజు ముందు, భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ మెగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడని సమాచారం. ఫిబ్రవరి 7వ అమెరికాతో జరిగిన మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఈ బ్యాడ్ న్యూస్ అందింది. ఇటీవల జరిగిన భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లో హర్షిత్ గాయపడ్డాడు, దీనితో ఈ ప్లేయర్ మ్యాచ్… -
T20 World Cup 2026: “ప్లీజ్ భారత్‌తో మ్యాచ్ ఆడండి”.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు శ్రీలంక రిక్వెస్ట్!
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ దగ్గరపడుతోంది. కానీ ఇప్పటి వరకు పాకిస్థాన్ వైఖరి మార్చుకోలేదు. ఇండియాతో ఆడమని తేల్చి చెప్పేస్తున్నారు. పాకిస్థాన్ భారత్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తుందని చెప్పడంతో టీ20 వరల్డ్ కప్‌లో పెద్ద గందరగోళం మొదలైంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ కాదు.. ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లు ఉత్కంఠ భరితమైన క్షణాలు.. ఈ… -
T20 World Cup 2026: ఈసారి టీ20 వరల్డ్ కప్ మాదే.. పాకిస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
పాకిస్తాన్ క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచే విధంగా సీనియర్ క్రికెటర్ సల్మాన్ అలీ ఆఘా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పాక్ జట్టు ఎదుర్కొన్న సవాళ్లు, ఫలితాలపై స్పందించారు. పాకిస్తాన్ కొన్ని ప్రధాన ట్రోఫీలు గెలవలేకపోయినప్పటికీ.. ఈ సారి కొత్త ఉత్సాహంతో ఆడేందుకు జట్టు సిద్ధంగా ఉందన్నాడు. ఈ సారి టీ20 వరల్డ్ కప్ గెలిచి పాకిస్తాన్ అభిమానులను సంతోషపెట్టాలని చూస్తున్నాం అని పాకిస్థాన్ కెప్టెన్ చెప్పాడు. సల్మాన్ అలీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.… -
Arshdeep Singh-Tilak Varma: అర్ష్‌దీప్ సింగ్‌పై తిలక్ వర్మ ఫైర్.. డ్రెస్సింగ్ రూమ్‌లో టెన్షన్ (వీడియో)!
భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ, ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో చోటుచేసుకున్న ఓ చిన్న ఘటననే ఇందుకు కారణం. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో వార్మ్అప్ మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో తిలక్ భోజనం చేస్తుండగా.. అర్షదీప్ సింగ్ అనుమతి లేకుండా వీడియో తీశాడు. ఇది భోజనం చేస్తున్న తిలక్‌కు నచ్చలేదు. దీంతో తిలక్ అసహనం వ్యక్తం చేస్తూ..… -
T20 World Cup 2026: “బంగ్లాదేశీయులు మా సోదరులు”.. బాయ్‌కాట్ వివాదంపై పాక్ కెప్టెన్..
T20 World Cup 2026: T20 ప్రపంచ కప్ 2026 వివాదం పెరుగుతోంది. బంగ్లాదేశ్ టోర్నీని బహిష్కరించడంపై పాకిస్తాన్, భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దీనిపై మాట్లాడుతూ.. ‘‘పాక్ బంగ్లాదేశ్‌తో నిలుస్తుంది’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తూ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కీలక వ్యాఖ్యలు చేశారు. -
Suryakumar Yadav: పాకిస్థాన్‌తో ఆడేందుకు భారత్ సిద్ధం.. కొలంబో ఫ్లైట్ బుక్ అయింది!
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయంపై స్పందించిన సూర్య.. పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు టీమిండియాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. ఐసీసీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని, భారత్ ఎప్పుడూ పాక్‌తో ఆడేందుకు నిరాకరించలేదని వెల్లడించాడు.… -
T20 International Records: ఎన్ని సిక్సర్లు బాదినా.. ఈ క్రికెటర్ రికార్డు మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేరు.. !
T20 International Records: ప్రపంచ క్రికెట్లో ప్రతిరోజూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అయితే కొన్ని రికార్డులు మాత్రం కాలం ఎంత గడిచినా చెరగవు. అలాంటి అరుదైన, అద్భుతమైన రికార్డు ఒకటి నేపాల్ స్టార్ ఆల్‌రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరీ పేరిట ఉంది. ఎన్ని సిక్సర్లు బాదినా, ఎంత గొప్ప బ్యాటర్లు వచ్చినా.. ఈ రికార్డును బద్దలు కొట్టడం ఇప్పటివరకు ఎవరికీ సాధ్యపడలేదు. టీ20 వరల్డ్ కప్ 2026: నేపాల్‌పై ప్రపంచ క్రికెట్ దృష్టి ఐసీసీ పురుషుల టీ20… -
IND vs SA: 20 బంతుల్లో 7 సిక్సర్లు, రెండు ఫోర్లతో సహా 53 పరుగులు.. కెప్టెన్ సూర్య ఇషాన్ ను ఎందుకు రిటైర్ చేశాడు?
2026 ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ కు ముందు, భారత జట్టు బుధవారం, ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ముందు 241 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లకు 210 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత విజయంలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించారు.… -
T20 World Cup 2026: సంజూ శాంసన్‌కు షాక్.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఫిక్స్!
టీ20 వరల్డ్ కప్ 2026పై చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో టీమిండియా ప్లాన్స్ ఏంటన్నది హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం.. సంజూ శాంసన్‌కు ఈసారి కూడా టీ20 వరల్డ్ కప్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది. ఓపెనర్‌గా ఆయన స్థానం మరోసారి ప్రమాదంలో పడినట్టు క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అందుకు కారణం ఇషాన్ కిషన్ పరుగుల వరద పారించడమే. సంజూ శాంసన్ ఓపెనర్‌గా చివరి 11… -
Ind vs SA: బౌండరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగిన టీమిండియా బ్యాటర్స్! సౌతాఫ్రికాకు భారీ టార్గెట్..
Ind vs SA: నవీ ముంబై డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 వార్మప్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసి సౌతాఫ్రికాకు భారీ లక్ష్యాన్ని విసిరింది. Balloon Explosion: కళ్ల ముందు కనిపించిన మృత్యువు.. లిఫ్ట్‌లో పేలిన గ్యాస్ బెలూన్లు.. (వీడియో) ఇక భారత ఇన్నింగ్స్…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!