INS vs PAK T20 World Cup: ‘‘టీమిండియా ఇష్టం’’.. హ్యాండ్ షేక్ వివాదంపై పాక్ కెప్టెన్ సల్మాన్..
- ‘‘హ్యాండ్ షేక్’’ వివాదంపై పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా స్పందన..
- క్రీడాస్పూర్తితో ఆడాలని సూచన, వారి ఇష్టం అంటూ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INS vs PAK T20 World Cup: క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజే వేరు. ఐసీసీ టోర్నీలో అన్ని మ్యాచులు ఒకెత్తయితే, దాయాదుల సమరం మరో ఎత్తు. ఈ రెండు దేశాల పోటీ కోసం క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తుంటారు. అయితే, గత ఆసియా కప్ టోర్నమెంట్‌లో ‘‘ హ్యాండ్ షేక్’’ వివాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తర్వాత జరిగిన ఈ టోర్నీలో భారత్ ప్లేయర్లు, పాకిస్తాన్ ప్లేయర్లతో ‘‘కరచాలనం’’ చేయడానికి ఇష్టపడలేదు.
Read Also: Bangladesh: భారత సరిహద్దుల్లో “జమాత్” విజయం.. చికెన్స్ నెక్, ఈశాన్యానికి ప్రమాదం..
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
ఇదిలా ఉంటే, దీనిపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. రాబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో క్రీడాస్పూర్తితో ఆడాలని అఘా అన్నారు. నిర్ణయం భారత్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ‘‘క్రికెట్ స్ఫూర్తితో ఆడాలి. నా వ్యక్తిగత అభిప్రాయం పట్టింపు లేదు, కానీ క్రికెట్‌ను ఎప్పుడూ ఆడిన విధంగానే ఆడాలి. ఏమి చేయాలో వారి ఇష్టం’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!