Home
T20 World Cup 2026
T20 World Cup 2026 News
-
Hardik Pandya దెబ్బకు సోషల్ మీడియా షేక్.. “No-Look Wicket” అంటూ వీడియో వైరల్!
Hardik Pandya ‘No-Look’ wicket: కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్‌ను 61 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంలో టర్నింగ్ పాయింట్ అంటే.. పవర్‌ప్లేలో భారత బౌలర్ల దూకుడను నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. Jangaon Municipality: జనగామ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా..… -
Salman Ali Agha: అదే మా కొంపముంచిది.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత్‌తో మ్యాచ్‌లో కీలక సందర్భాల్లో తమ ప్రణాళికలు పని చేయలేదని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా అలీ చెప్పాడు. కీలక పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోవడం తమ కొంపముంచిందన్నాడు. గత ఆరు నెలలుగా తమ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని, అందుకే వారిపైనే నమ్మకం ఉంచామని.. అయితే భారత్‌తో మ్యాచ్‌లో వారికి కలిసి రాలేదని వివరించాడు. పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేయడంలో తమ బౌలర్లు విఫలమయ్యారని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం… -
Salman Ali Agha: ఏంట్రా బాబు ఆ మాట్లాడడం.. నవ్వులపాలైన పాకిస్తాన్ కెప్టెన్! వీడియో వైరల్..
Salman Ali Agha: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలో జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-Aకి చెందిన ఈ కీలక మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేదనకు దిగిన పాకిస్తాన్ జట్టు 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. 10,000 కంటే ఎక్కువ… -
Ishan Kishan: T20 వరల్డ్ కప్‌లో.. తొలి భారత వికెట్ కీపర్‌గా ఇషాన్ నయా హిస్టరీ
పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ చాలా కాలం గుర్తుండిపోతుంది. ఇషాన్ ఇన్నింగ్స్ భారత విజయానికి పునాది వేసింది. 77 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌కు ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. T20 ప్రపంచ కప్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. గతంలో, T20 ప్రపంచ కప్‌లో ఏ భారత వికెట్ కీపర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక కాలేదు.… -
Ishan Kishan: పాకిస్థాన్‌పై గెలుపు ఎప్పుడూ ప్రత్యేకమే.. ఇక టీ20 ప్రపంచకప్‌లో రెచ్చిపోతాం!
Ishan Kishan on India vs Pakistan Win: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేమే అని టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ చెప్పాడు. పాకిస్థాన్ మ్యాచ్‌లో విజయం సాధించడం భారత జట్టుకు భారీ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని తెలిపాడు. ప్రారంభంలో పిచ్ నెమ్మదిగా ఉందని, తన బలాలపై నమ్మకం ఉంచి ఆడానని తెలిపాడు. బంతిని గమనిస్తూ సింపుల్‌గా ఆడటం, ఫీల్డ్‌ను ఉపయోగించుకోవడం తన ప్రణాళిక అని కిషన్ వివరించాడు. టీ20 ప్రపంచకప్ 2026లో ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో… -
India vs Pakistan History: ఫిబ్రవరి 15.. అదే తేదీ, అదే చరిత్ర! మళ్లీ టీమిండియాకు టైటిల్‌పై భయం?
India vs Pakistan History: టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ స్టేజ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌పై 61 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి సూపర్-8లో సగర్వంగా అడుగుపెట్టింది. నిజానికి ఈ మ్యాచ్ ఫలితంపై ఎవరికీ అనుమానంలేదు. కానీ, పాకిస్థాన్ మరీ ఇంత ఘోరంగా ఓడిపోవడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. టీమిండియా జట్టు వార్ వన్ సైడ్ అన్నట్లుగా 61 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే విజయం మాత్రం అందుకున్నాం… -
Ind vs Pak: పాకిస్తాన్‌పై గెలుపు.. న్యూ వరల్డ్ రికార్డు సృష్టించిన భారత్
చారిత్రాత్మక T20 ప్రపంచ కప్ 2026లో, భారతత్ పాకిస్తాన్‌ను 61 పరుగుల తేడాతో ఓడించి వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. అంతేకాదు గ్రూప్ A నుండి సూపర్ 8కి అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా మరో ప్రధాన రికార్డును కూడా సృష్టించింది. ఈ విజయంతో, ప్రపంచంలో ఏ ఇతర జట్టు సాధించలేని రికార్డును భారత్ సృష్టించింది. T20 ప్రపంచ కప్ చరిత్రలో ఒకే ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఎనిమిది విజయాలు… -
IND vs PAK: 1992-2025 మధ్య వన్డే, టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు.. భారత్-పాకిస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!
IND vs PAK T20 World Cup Stats: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఉత్కంఠభరితమైన పోరాటాలు అంటే.. దాయాదులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లే. ముఖ్యంగా వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఈ రెండు జట్లు తలపడితే.. ఆ క్రేజే వేరు. ఇండో-పాక్ మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను ఇస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎన్నో సంవత్సరాలుగా దాయాదుల మధ్య పోటీ కొనసాగుతున్నప్పటికీ.. గణాంకాల పరంగా… -
IND vs PAK: పాకిస్థాన్ అంటేనే ఊగిపోతున్న హార్దిక్ పాండ్యా.. గణాంకాలు చూస్తే మతి పోవాల్సిందే!
Hardik Pandya vs Pakistan Stats: భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. అలాంటి హై వోల్టేజ్ పోరుల్లో ప్లేయర్స్ అద్భుత ప్రదర్శన చేయడం చాలా కష్టం. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ.. బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. హై వోల్టేజ్ మ్యాచ్‌లలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎన్నోసార్లు కళ్లు చెదిరే ప్రదర్శనలు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ప్రభావం చూపుతూ.. పాకిస్థాన్‌పై తన ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ముఖ్యంగా ఐసీసీ… -
Mitchell Starc: భారత్‌ను చూసి అన్ని జట్లు సుస్సు పోసుకుంటున్నాయి.. స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mitchell Starc Said India Dominating World Cricket: భారత జట్టుపై ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ క్రికెట్లో టీమిండియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందన్నాడు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌పై పూర్తి ఆధిపత్యం చూపింది ఆస్ట్రేలియా టీమ్ అని, అప్పట్లో ప్రత్యర్థి జట్లు ఆసీస్‌ను ఎదుర్కొనేందుకు భయపడేవని గుర్తు చేశాడు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయని, ఇప్పుడు ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్న జట్టు భారత్ అని స్టార్క్ పేర్కొన్నారు. ఇటీవలి…
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!