Home
T20 Cricket Records
T20 Cricket Records News
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
Quinton de Kock: కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ మెరుపు శతకంతో టీ20 క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. సెప్టెంబర్ 1న బాసెటెర్రేలో జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ తరఫున ఆడిన డి కాక్ కేవలం 57 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో డి కాక్ టీ20 కెరీర్లో 10వ శతకాన్ని నమోదు చేశాడు. 457వ టీ20 మ్యాచ్‌లో ఈ… -
Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
Vaibhav Sooryavanshi: భారత్-జింబాబ్వే మధ్య ఇవాళ ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై అంతా దృష్టి సారించారు.. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ యువ బ్యాటర్‌కు టీ20 క్రికెట్లో అరుదైన ప్రపంచ రికార్డు సాధించే అవకాశం లభించింది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ టీ20 క్రికెట్లో 37 ఇన్నింగ్స్‌ల్లో 139 సిక్సర్లు బాదాడు. జింబాబ్వేతో జరిగే ఈ సిరీస్‌లో మరో 11 సిక్సర్లు కొడితే అతని… -
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను అందించింది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులకే… -
Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
రాజస్థాన్ రాయల్స్ జట్టులో 15 ఏళ్ల వయసుకే స్థానం సంపాదించి, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో కేవలం 9 మ్యాచ్‌ల్లోనే 400 పరుగులు సాధించి, 238.09 స్ట్రైక్ రేట్‌తో సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఒక సెంచరీ (103), రెండు హాఫ్ సెంచరీలతో గతేడాది కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ, 99 టీ20 సిక్సర్లతో ప్రపంచ రికార్డుకు చేరువయ్యాడు. అసాధారణ… -
ABHISHEK SHARMA: “బ్యాట్‌లో ఏం పెట్టావ్ బ్రో”.. అభిషేక్ బ్యాట్ చెక్ చేసిన కివీస్ ప్లేయర్లు..
ABHISHEK SHARMA: గౌహతిలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. బౌలర్ ఎవరనేది సంబంధం లేకుండా ఉతికి ఆరేశారు. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీనికి తోడు సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్సింగ్ ఆడారు. న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేస్తే, భారత్ కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. -
Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. సూర్య కుమార్ రికార్డు బద్దలు..
Abhishek Sharma: ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భాగంగా భారత జట్టు నవంబర్ 8వ తేదీన బ్రిస్బేన్‌లోని గబ్బాలో ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు బ్యాటింగ్ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా శుభారంభం చేశారు. ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్, అభిషేక్ శర్మ అద్భుత ఆరంభాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అంతర్జాతీయ… -
Finn Allen: చరిత్ర సృష్టించిన ఐపీఎల్ లో అమ్ముడుపోని ప్లేయర్.. ఏకంగా క్రిస్ గేల్ రికార్డే బ్రేక్..!
Finn Allen: న్యూజిలాండ్ యువ బ్యాటర్ ఫిన్ అలెన్ అద్భుతమైన ప్రదర్శనతో టీ20 క్రికెట్లో క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 2025 మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ప్రారంభ మ్యాచ్‌లో అలెన్ పలు రికార్డులు సృష్టించాడు. ఇప్పటికే మంచి బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన ఫిన్ అలెన్ ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోకపోయినప్పటికీ అమెరికాలో జరుగుతున్న MLC టోర్నీలో తొలి మ్యాచ్ నుంచే తన ప్రతాపాన్ని చూపాడు. Read Also: Plane Crash: “1206”ను అదృష్ట…
తాజావార్తలు
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..