కాలం ఏదైనా ఆదరణ తగ్గనిది సైకిల్ మాత్రమే. వివిధ అవసరాలకు ఉపయోగపడడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. డాక్టర్లు సైతం సైక్లింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుంటారు. అయితే ఒకప్పుడు సాధారణ సైకిల్స్ టెక్నాలజీ డెవలప్ మెంట్ తో ఎలక్ట్రిక్ సైకిల్స్ కు రూపాంతరం చెందాయి. ఎలక్ట్రిక్ సైకిల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చేసింది. బ్లూటూత్, జీపీఎస్ ఫీచర్లతో అట్రాక్ట్ చేస్తోంది. Also Read:Team India Playing…