TSRTC బస్సు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. టీఎస్ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెరిగిన టికెట్ ధరలు అన్ని బస్సుల్లో లేవు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించే T-24 టికెట్ ధరలు పెరిగాయి.