Sye Surya Reveals Murder Case Details: ఆ నలుగురు సినిమాతో పాటు టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన పింగ్ పాంగ్ సూర్య అనే నటుడు పాత్ర కూడా పారిశ్రామిక వేత్త జయరాం హత్య కేసులో ఉన్నట్లుగా తెలంగాణ పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డికి పింగ్ పాంగ్ సూర్యకు మంచి స్నేహం ఉందని అప్పట్లో పోలీసులు భావించారు. ఇక…