ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా..? అదనపు వడ్డింపు షురూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫీసులో ఉన్నా.. ఇంట్లో ఉన్నా.. నచ్చిన ఫుడ్.. మెచ్చిన హోటల్‌లో ఆర్డర్ ఇస్తూ.. ఇష్టంగా లాగిస్తున్న భోజన ప్రియులకు అలెర్ట్.. ఎందుకంటే.. మీపైన అదనపు భారం పడుతోంది.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లపై జీఎస్టీ విధిస్తోంది ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి ఇది అమల్లోకి వచ్చింది.. దీంతో.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు అయిన స్విగ్గీ, జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తే 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది..
Read Also: మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి
Also Read
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
దీనిని, క్లౌడ్ కిచెన్‌లు, సెంట్రల్ కిచెన్‌లు అందించే సేవలు రెస్టారెంట్ సర్వీస్ కింద కవర్ చేస్తూ ఇవాళ్టి నుంచి ఐదు శాతం సేవల పన్ను చెల్లించాలని ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి… జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా పాటించాల్సిందేనని.. జీఎస్టీ చెల్లించని రెస్టారెంట్లపై చర్యలు తప్పవని హెచ్చరించింది కేంద్రం.. కాగా, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లపై ఇప్పటి వరకు రెస్టారెంట్లే స్వయంగా పన్ను వసూలు చేయడం.. అది ప్రభుత్వానికి చెల్లించడం చేసేవి.. కానీ, ఇప్పుడు వాటిని ట్యాక్స్‌మెన్‌కు చెల్లించే బాధ్యత.. డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లైన స్విగ్గీ, జోమాటోపై పడింది..
తాజావార్తలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!