ప్రముఖ డెలివరి యాప్ స్విగ్గీ హైదరాబాదీ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోనే ఉన్న పాకెట్ హీరో ప్లాన్‌ను ఇప్పుడు హైదరాబాదీలకు కూడా తెచ్చేందుకు నిర్ణయించింది. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లు ఫ్రీ డెలివరి పొందడమే కాదు నిర్ధిష్ట రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ ఆర్డర్లపై 60 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. మిడిల్ క్లాస్, స్టూడెంట్స్ బడ్జెట్ ఫ్రెడ్లీగా దష్ట్యా స్విగ్గీ ఈ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఆధునిక జీవితంలో ఆన్‌లైన్…