డయాబెటిస్ ఉన్నవారు స్వీట్ పోటాటో (చిలకడదుంప) తినవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే—చిలకడదుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు కూడా పరిమితంగా చిలకడదుంపలను ఆహారంలో చేర్చుకోవచ్చని నిపుణుల సూచన. మధుమేహ రోగులు ఆహారపు అలవాట్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తినే ఆహారమే రక్తంలో…
బంగాళాదుంపలకు బదులుగా చిలగడ దుంపలను తినడంతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. అయితే వీటిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారి నుంచి డయాబెటిస్ ఉన్న పేషెంట్స్ కూడా ఇవి ఉపయోగంగా ఉంటాయి. Read Also:Suicide in OYO: బెట్టింగ్ బారిన పడిన యువకుడు.. ఓయోలో ఆత్మహత్య మన ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను చాలా మంది పట్టించుకోరు. అయితే..దుంపలు, ఆమ్లా, చిలకడ దుంపలు మన ఆరోగ్యానికి ఎంతో గానో…