Home
Sweden
Sweden News
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. ప్రధాని 5 దేశాల పర్యటనలో భాగంగా ఈ రోజు స్వీడర్ చేరారు. ఈ నేపథ్యంలో స్వీడన్ ప్రభుత్వం ప్రధాని మోడీకి అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. ‘‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్‌క్రాస్’’ను ప్రదానం చేసింది. ఒక ప్రభుత్వ అధినేతకు లభించే అత్యున్నత గుర్తింపు, గౌరవంగా దీనిని భావిస్తారు. ప్రధాని మోడీకి 31వ అంతర్జాతీయ పురస్కారం ఇది. భారత్-స్వీడన్ మధ్య… -
Trump: ‘బోర్డ్ ఆఫ్ పీస్’’పై అగ్ర రాజ్యాలు ఘర్షణ.. కారణమిదేనా..!?
గాజాలో పరిపాలన కోసం శాంతి మండలి (Board of Peace) ఏర్పాటు చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ ముందుకొచ్చారు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరాలని దాదాపు 50 దేశాలను ట్రంప్ ఆహ్వానించారు. భారతదేశంతో పాటు రష్యా, ఫ్రాన్స్.. ఇలా అగ్ర రాజ్యాలతో పాటు ముస్లిం దేశాలను ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం ఈ బోర్డ్ ఆఫ్ పీస్‌పై అగ్ర రాజ్యాల మధ్య రగడ నడుస్తోంది. -
Sweden: షాకింగ్ ఘటన.. ప్రెస్మీట్లో ఉండగా కుప్పకూలిన స్వీడన్ మంత్రి.. వీడియో వైరల్
స్వీడన్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలకే ఎలిసబెట్ లాన్ అనే మహిళా మంత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉండగా ఒక్కసారిగా ఎలిసబెట్ లాన్ ముందుకు కూలిపోయారు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. -
Sweden: స్వీడన్‌లోని ఓ స్కూల్లో కాల్పుల మోత.. 10మంది మృతి
స్వీడన్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి పాఠశాలలో చొరబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అక్కడ అంతా భయానక వాతావరణం చోటుచేసుకుంది. కాల్పుల మోతతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో దాదాపు 10 మంది మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు 20 మంది వరకు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి… -
Sweden: ఖురాన్ తగలబెట్టిన ఇరాకీ శరణార్థి సల్వాన్ మోమికా హత్య
2023లో బహిరంగంగా ఖురాన్ కాపీలను పదే పదే తగలబెట్టిన మాజీ ముస్లిం, క్రైస్తవ ఇరాకీ శరణార్థి సల్వాన్ మోమికా స్వీడన్లో హత్యకు గురయ్యాడు. ఇంట్లో ఉండగా దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. -
Monkey Pox: స్వీడన్లో తొలి మంకీపాక్స్ వైరస్ కేసు..
Monkey Pox: ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతోంది. ఆఫ్రికాలో ఉప్పెనలా నమోదు అవుతున్న కేసుల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) దీనిని ‘‘గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ’’గా ప్రకటించింది. -
Sweden : స్వీడన్లో కొత్త చట్టం.. మనవళ్ల సంరక్షణ చూసే అవ్వాతాతలకు సెలవులు
Sweden : స్వీడన్ సోమవారం కొత్త విప్లవాత్మక చట్టాన్ని అమలు చేసింది. దీని ప్రకారం, బిడ్డ పుట్టిన మొదటి సంవత్సరంలో మూడు నెలల పాటు తమ మనవళ్లను చూసుకోవడానికి తాత అవ్వలకు వేతనంతో కూడిన పితృత్వ సెలవును తీసుకోవచ్చు. -
Stockholm: నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లను వణికిస్తున్న చలి
శీతాకాలంలో విపరీతమైన చలితో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే, నార్డిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లను చలి తీవ్రత వణికిస్తోంది. 25 ఏళ్ల తర్వాత స్వీడన్, ఫిన్లాండ్ దేశాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. -
Denmark: బహిరంగంగా ఖురాన్ తగలబెట్టడాన్ని నిషేధిస్తూ పార్లమెంట్లో బిల్లుకి ఆమోదం..
Denmark: యూరోపియన్ దేశాల్లో ఇస్లాం పవిత్ర గ్రంధాన్ని అగౌరపరచడం, దైవదూషణ చేయడంపై ఇస్లామిక్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తన అక్కడి దేశాల్లో ఉద్రిక్తతను పెంచుతోంది. ఇదిలా ఉంటే డెన్మార్క్ దేశం కీలక బిల్లును అక్కడి పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రతులను బహిరంగ ప్రదేశాల్లో కాల్చడాన్ని చట్టవిరుద్ధంగా చెబుతూ, గురువారం బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లుకు అక్కడి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. -
North Korea: ఇది ఉత్తర కొరియా “వోల్వో కార్”ల కహానీ.. 50 ఏళ్లుగా స్వీడన్‌కి పైసా చెల్లించలేదు..
North Korea: ఉత్తర కొరియా ప్రపంచంలోనే ఓ నిగూఢ దేశం. నిజానికి ఆ దేశ ప్రజలకు బయట ఒక ప్రపంచం ఉందని తెలియదంటే అతిశయోక్తి కాదు. కేవలం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పేదే న్యాయం, చేసేదే చట్టం అక్కడ. తన తాత, తండ్రులే అక్కడ దేవుళ్లు. ఇంతలా అక్కడి ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు. శిక్షల్లో, వింత వింత రూల్స్‌కి నార్త్ కొరియా పెట్టింది పేరు.
తాజావార్తలు
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!