ఐకాన్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.. మొదటి పార్ట్ కన్నా భారీ యాక్షన్ సన్నివేశాల తో సినిమాను తెరకేక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్.. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ…