ఎండాకాలం వచ్చిందంటే చాలు వేడి తో పాటు చెమటలు పట్టి దుర్వాసన కూడా వస్తుంది.. దీని నుంచి బయట పడాలని చాలా మంది రకరకాల రోలాన్స్ వాడుతారు.. ఎక్కువగా వాడితే ప్రమాదం తప్పదు అంటున్నారు నిపుణులు.. అలాంటివి వాడకుండానే సహజంగానే శరీర దుర్వాసనని దూరం చేసుకోవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ టిప్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం పదండీ.. ఎండలకు చర్మం నిర్జీవంగా మారుతుంది.. చర్మం pH లెవల్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి కార్న్ స్టార్చ్, నిమ్మరసం హెల్ప్…