‘మధోలాల్ కీప్ వాకింగ్’ సినిమా ద్వారా 2009లో హీరోయిన్ గా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన స్వర భాస్కర్, ఇండియాస్ మోస్ట్ కాంట్రవర్షియల్ హీరోయిన్స్ లో ఒకరు. హీరోయిన్స్ అనే కాదు ఇండియాలోని మోస్ట్ కాంట్రవర్షియల్ సెలబ్రిటీస్ లో ఒకరు. నెటిజన్స్ సెలబ్రిటీస్ ని ట్రోల్ చెయ్యడం మాములే కానీ స్వర భాస్కర్ ని కరోనా వచ్చిన సమయంలో… ఆ కరోనాతో నువ్వు చచ్చిపోతే బాగుంటుంది అనే రేంజులో స్వర భాస్కర్ ని ట్రోల్ చేశారు అంటే ఆమెపై…