ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు , యువ నటుడు ఆశిష్ రెడ్డి తన తాజా చిత్రం ‘దేత్తడి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు ఆదిత్య రావు గంగసాని రూపొందిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ థీమ్‌తో రూపొందుతున్న ఈ సినిమా మాస్ అప్పీల్‌తో కల్చరల్ డ్రామాగా తెరకెక్కనుంది. ఆశిష్ పుట్టిన రోజు సంధర్భంగా ఈ సినిమా ఫస్ట్…