ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మిగిలిన సీజన్ ను బీసీసీఐ యూఏఈ నిర్వహిస్తుంది. దాంతో అన్ని అక్కడికి చేరుకున్నాయి. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు స్పిన్నర్ లలో ఒక్కడైన కుల్దీప్ యాదవ్ తిరిగి భారత్ కు వచ్చేస్తున్నాడు. యూఏఈ లో ఫిల్డ�