Cheteshwar Pujara Suspended by ECB: భారత టెస్ట్ ప్లేయర్ చెతేశ్వర్ పుజారాపై సస్పెన్షన్ వేటు పడింది. పుజారాపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తున్నట్లు ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్ 2023లో పుజారా సారథ్యం వహిస్తున్న సస్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ జట్టుకు 12 పాయింట్లు పెనాల్టీ పడగా.. ఆ జట్టు కెప్టెన్‌పై పడింది. ఈసీబీ నిబంధనల ప్రకారం ఒక సీజన్‌లో ఓ జట్టు ఖాతాలో నాలుగు ఫిక్స్‌డ్ పెనాల్టీలు…
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్ షిప్ డివిజన్-2లో ససెక్స్ జట్టుకు టీమిండియా వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా సారథ్యం వహిస్తున్నాడు. అయితే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్ లోనే పుజారా సెంచరీతో అదరగొట్టాడు.