బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నాడు. వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో ముంబయిలోని బాంద్రాలో 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఫ్లాట్‌లో అనుమానాస్పద రీతిలో మరణించారు. సుశాంత్ మృతి పట్ల పలు అనుమానాలు నెలకొన్నాయి. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి వలన సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని కథనాలు వినిపించాయి. Also Read : Keerthy Suresh : బాలీవుడ్…
Disha Salian: సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల క్రితం జూన్ 8, 2020న ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఒక భవనం 14వ అంతస్తు నుంచి పడి మరణించింది. ప్రారంభంలో, దీనిని పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్(ఏడీఆర్)గా నమోదు చేశారు. ఈ మరణం చుట్టూ అనేక వివాదాలు నెలకొని ఉన్నాయి. దిశా సాలియన్ బాలీవుడ్‌లో అనేక మందికి మేనేజర్‌గా పనిచేశారు. ఇందులో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా ఉన్నారు.
Disha Salian: దివంగత బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం, అతడి మాజీ మేనేజర్‌గా పని చేసిన దిశా సాలియన్ మరణం మరోసారి తెర పైకి వచ్చాయి. దిశా సాలియన్ ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని 14వ అంతస్తు నుంచి అనుమానాస్పదంగా పడి చనిపోయింది. ఇది జరిగిన ఆరు రోజులకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఫ్లాట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, దిశా సాలియన్ మరణించి 5 ఏళ్ల తర్వాత ఆమె తండ్రి శివసేన(ఠాక్రే) ఎమ్మెల్యే…
Somy Ali: సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ తనను ఏ విధంగా వేధించాడనే విషయాలను బయటపెట్టిన సోమీ అలీ, ఈ సారి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై స్పందించారు. ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారని,
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి ఊరట లభించింది. రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిపై ఉన్న లుక్ అవుట్ సర్క్యూలర్ (ఎల్‌ఓసీ)ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. మహారాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఇమ్మిగ్రేషన్ బ్యూరో దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతో రియాకు భారీ ఊరట లభించినట్టు అయ్యింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020…
Social Media : చనిపోయిన తర్వాత ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఖాతాలు ఉంటాయా లేక క్లోజ్ అవుతాయా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. ఈ కథనంలో సమాధానం తెలుసుకుందాం.
Rhea Chakraborty friends dined and drank with her parents: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అనంతరం డ్రగ్స్ కేసుకు సంబంధించి అతని ప్రియురాలు రియా చక్రవర్తి 2020లో వార్తల్లో నిలిచింది. రియా డ్రగ్స్ కేసులో 28 రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. రియా చక్రవర్తి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లిదండ్రులు ఈ బ్యాడ్ ఫేజ్ ను…
Adah Sharma pays rent with her grandmother for the house where Sushant Singh Rajput Lived in: కేరళ స్టోరీలో తన నటనతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అదా శర్మ ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నివసించి ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో నివసిస్తున్నారు. బాంద్రాలోని ఈ అపార్ట్‌మెంట్ కారణంగా, ఆమె తరచుగా ముఖ్యాంశాలలో ఉంటుంది. ఇటీవల, విలేకరుల సమావేశంలో, నటి తాను ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయలేదని, అద్దెకు నివసిస్తున్నానని…
Sushant Singh Rajput: బాలీవుడ్ స్టార్, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణేకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput)వర్ధంతి నేడు. 2020 జూన్ 14న ఆయన ముంబై లో తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయారు. హీరోగా రాణిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న తరుణంలో 34 ఏళ్ల సుశాంత్ బలవన్మరణం అందరినీ ఆశర్చపరిచింది.